Saturday 6 April 2013

Actor Nagarjuna Political Problems In Tollywood

Movie Gossips

actor nagarjuna political problems in tollywood

నాగార్జున కు కష్ట కాలం మొదలయ్యిందా ? ఇంత కాలం సన్నిహితులని మాత్రమె సంపాదించుకున్న కింగ్ కి ఇప్పుడు వివాదాలు చేరువవుతున్నాయా ? త్వరలోనే నాగ్ , అన్నపూర్ణ సంస్థ ఆర్జన పై, ఆస్తుల పై విచారణ జరుగనుందా ??? నాగ్ భూ కబ్జాలు చేసాడా ??? జగన్ అక్రమాస్తులతో నాగ్ కు కూడా వాటా ఉందా ??? ఒక వేళ నేరం రుజువయితే , కింగ్ కు కారాగారం తప్పదా ? అసలు ఇందుకేనా 'గ్రీకు వీరుడు' ఆడియో విడుదల వేడుకలో నాగ్ అసహనంగా కనిపించింది ???

గత కొద్ది రోజులుగా ఒకానొక పార్టీ మాట్లాడుతున్న విషయాలివి , ఒకానొక వార్తా చానెల్ ప్రసారం చేస్తున్న కధనాలివి ... ఈ విషయం పై, నాగ్ ఆస్తులు , మీడియా స్కూల్ , అన్నపూర్ణ , ఇతర ఆస్తుల వివరాలు, నాగ్ పేరిట ఉన్న భూములు కొన్నావా , కబ్జా చేసినవా , ఇటువంటి విషయాల పైన తక్షణం విచారణ జరిపి , జగన్ కు నాగ్ కు మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో కూడా బయటకు తీసుకురావాలని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఈ పార్టీ నేత బహిరంగంగా ప్రశ్నించారు ...
ఇంకా మొదటి దశలోనే ఉన్న ఈ అంశం ఇప్పటికే టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టవున్ గా మారింది ...

No comments:

Post a Comment