Saturday 6 April 2013

Anushka Hot Comment On Nagarujuna


anushka hot comment on nagarujuna

ముదురు హీరోయిన్ అనుష్క ఈసారి  మరో అడుగు ముందుకు వేసింది.  కొత్త హీరోయిన్లతో పోటీ ఎక్కువుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వెండితెర మీద  ఇప్పటికి కొంత మంది సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల నయన తార రీ ఎంట్రీ చేసిన విషయం తెలిసిందే. అయితే  ఆమెకు హీరో నాగార్జున అవకాశం ఇవ్వటం పై అనుష్క కొంచెం గుర్రుగా ఉన్నట్లు టాలీవుడ్ టాక్.  నాగ్ తో హిట్ ఫేయార్ గా పేరుతెచ్చుకున్న అనుష్కకు ఛాన్స్ ఇవ్వకుండా.. నయనతారకు అవకాశం ఇవ్వటం పై నాగ్ ఉద్దేశం ఏమిటోనని అనుష్క చాలా బాధపడుతుందట. సూపర్ సినిమాతో  వెండితెరకు పరిచయం అయిన అనుష్క, అప్పటి నుంచి మన్మథుడు కోసం ప్రత్యేక స్థానం కల్పించింది. కానీ చివరకు నాగ్ మాత్రం నయన తార వైపు అడుగులు వేయటంతో అనుష్క తట్టుకోలేకపోతుందని ఫిలింనగర్ టాక్. ఈ విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని సినీజనాలు అంటున్నారు. తాజాగా జరిగిన గ్రీకు వీరుడుఆడియో ఫంక్షన్ కు హాజరైన అనుష్క అక్కినేని పై కొన్ని విచిత్రమైన కామెంట్లు చేసినట్లు సమాచారం.  ఆడియో వేధిక పై నాగ్ కు అనుష్క మద్య  ఉన్న సన్నిహిత్యం గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

anushka hot comment on nagarujuna

 అంతేకాకుండా  ఆసయంలో నాగ్ ను చూస్తూ.. అనుష్క కింద పెదవిని తన పంటితో నొక్కిపెడుతు  ఆశగా చూడటం జరిగిందట.  నాగ్ ఫిట్ నెస్  గురించి నాకు బాగా తెలుసునని, ఆయనలో అలసట అనేది ఉండదని, ఆయన నిజంగా గ్రీకు వీరుడే అనే అనుష్క హాట్ కామెంట్ చేయటంతో నాగ్ అభిమానులు జోష్ పెంచారు. అక్కడే ఉన్న నాగార్జున భార్య అమల అనుష్క మాటలకు  ఆశ్చర్యపోయి  నాగ్ వైపు కొంచెం కోపంగా చూసినట్లు సమాచారం. నాగ్ మాత్రం మనస్సులో చాలా ఆనంద పడినట్లు తెలుస్తోంది. అందరు  వేదిక పై నాగ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే .. అనుష్క మాత్రం  ‘‘ సూపర్’’ సినిమా గురించి, నాగ్ అందం గురించి, ఆయన ఫిట్ నెస్ గురించి పొగుడుతూ.. కొంచెం సిగ్గుపడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఆ  సమయంలో  అక్కడే ఉన్న ప్రియమాణి, నయనతారలు.. అనుష్క చెబుతున్న మాటలకు ముఖాలు తిప్పుకోవటం జరిగిందని సినీజనాలు అంటున్నారు.

anushka hot comment on nagarujuna

ఈ ముగ్గురు భామలు అక్కినేని నాగార్జున కోసం పోటీపడి.. సమర్పించుకుంటున్నరనే మాటలు ఆడియో వేదికపై వినిపించాయి.  ఈ సన్నివేశం చూసిన అక్కినేని నాగేశ్వరరావు  తన తీపి గుర్తులను నెమరువేసుకోవటంలో లీనమైనట్లు తెలుస్తోంది.  ఒకనోక సమయంలో ..ప్రియమణి మైకు తీసుకొనే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నయన తార మాత్రం నాగార్జున కొడుకు అఖిల్  పక్కన కూర్చోని  కుర్రవాడిలో సినిమా వేడి పెంచినట్లు సమాచారం.  అనుష్కను కావాలనే నాగ్ ఈ ఆడియో ఫంక్షన్ కు పిలిచినట్లు సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. 

No comments:

Post a Comment