Saturday 23 February 2013

Actress Anjali Item Song

actres anjali item song in tamil movie

ఏదీ మనస్సులో దాచుకోకుండా. అందరి ముందు ఓపెన్ గా చెప్పే మన తెలుగు హీరోయిన్.  తెలుగమ్మాయి హీరోయిన్ గా వెండితెర పై కనిపిస్తూ.. ఇమేజ్ ఉన్నప్పట్లో  సంపాదించుకోవాలే  అనే సూత్రం నడుస్తున్న సీతమ్మ. తన నటనతో రెండు రాష్ట్రాల సినీ ప్రజలకు పరిచయం అయిన గోదావరి పిల్ల హీరోయిన్  అంజలి.  ఈ తెలుగు హీరోయిన్  పేరు  టాలీవుడ్  టూ కోలీవుడ్  నిర్మాతలు జపం చేస్తున్నారు.  సంక్రాంతి సంబరాల్లో సిల్వర్ స్క్రీన్ పై  సీతమ్మగా కనిపించిన అంజలి ఇప్పుడు అందరికి కావాలట. అంటే  అందుకోసం కాదులేండి?  అంజలి ఉంటే  సినిమా హిట్ అనే స్థాయికి ఈ తెలుగు పిల్ల ఎదిగిపోయింది. గోదావరి యాసతో సినీజనాలకు తెగ నచ్చినట్లు  సమాచారం. అంజలి కోసం  కొంత మంది నిర్మాతలు ఆమె ఇంటి చుట్టు తిరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. మొదటిగా అంజలి తెలుగు తెర మీదనే కనిపించింది. కానీ అప్పుడు అంజలిలో ఉన్న అందమే చూశారు గానీ, ఆమెలో నటనను టాలీవుడ్ దర్శకులు గుర్తించలేపోవటం దారుణమైన విషయం. అయితే  కోలీవుడ్ మాత్రం  కొత్త వారిని  కత్తిలాగ తయారు చేసి, తెరపైకి వదులుతారు అనే  విషయం  హీరో విక్రమ్, హీరోయిన్ అంజలి లాంటి వారితో  నిజమైంది.  అయితే  ఈ తెలుగు సీతమ్మకు  మంచి డిమాండ్ ఏర్పాడినట్లు  సినీ వర్గాల  సమాచారం.  ఇటీవల తమిళ  సినిమాలో ఐటమ్ సాంగ్  అంజలి చేసినట్లు తెలుస్తోంది.  హీరో సూర్య నటిస్తున్న సింగం-2 సినిమాలో అంజలి నాలుగు నిమిషాల ఉన్న ఒక ఐటమ్ సాంగ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

actres anjali item song in tamil movie

సినీ ప్రపంచంలో  హీరోయిన్లకు  ఐటమ్ సాంగ్  అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.  కష్టపడటం తక్కువా.. కాసులు భారీగా రావటంతో.. స్టార్ హీరోయిన్ అయిన.. ఐటమ్ పాపగా మారిపోతుంది.  గతంలో.. ఫ్రియమణి,  శ్రియ, నయనతార, లాంటి తారలు  ఐటమ్ సాంగ్  చేసిన వారే. అయితే ఇప్పుడు కొత్తగా. హీరోయిన్ అంజలి కూడా వారి జాబితాలో చేరిపోయింది.  ఇప్పుడిప్పుడే  టాలీవుడ్  లో ఎదుగుతున్న  అంజలి.. కోలివుడ్  లో  ఐటమ్ సాంగ్  చేయటం పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి విమర్శలను అంజలి చాలా లైటుగా తీసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ లో అంజలి తన అందచందాలతో తమిళ తంబీలను అలరించటానికి  నాలుగు నిమిషాలు  సాంగ్ పెట్టినట్లు తెలుస్తోంది.  అయితే  అంజలి   తన అందాలను  తమిళ తంబీల ముందు ఆరబోసినందుకు గాను 20 లక్షలు రెమ్యునరేషన్  తీసుకున్నట్లు కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. అంటే  హీరోయిన్ అంజలి ఒక్క సినిమాకు తీసుకొనే  రెమ్యునరేషన్ ల్లో  సగం తీసుకున్నట్లు  సినీ వర్గాలు అంటున్నాయి.   అందం ఉన్నప్పుడే .. ఆర్థికంగా పైకి ఎదగాలనే ఆలోచనలతో  తెలుగు పిల్ల అంజలి  ముందుకు పోతున్నట్లు  తెలుస్తోంది. కాంతి ఉన్నప్పుడే.. కాసులు రాబట్టుకోవలనే సినిమా సిద్దాంతాన్ని అంజలి పాటిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.  

Mayanti Langer CCL Host Cleavage Show


mayanti langer ccl host cleavage show in ccl match

మహిళకు, మహిళే శత్రువు అని మన పెద్దలు అన్నారు.  సినీ ప్రపంచంలో  కొత్త నీరు వస్తుంది .. పాత నీరు పోతుంది అనే విషయం  అందరికి తెలిసిందే. అయితే  ఇటీవల  ఒక అమ్మాయి దెబ్బకు టాలీవుడ్ హీరోయిన్లకే  లోపల వేడి పుట్టిందట.  ఒక హీరోయిన్ .. మరో హీరోయిన్ చూస్తే.. సహజంగా  కుళ్లుకుంటారు. కానీ  ఈమె ఫిగర్ చూస్తే.. ఎలాంటి వారికైన  సెగలు పుడతాయాట.  ఈ ముంబయ్ పోరి దెబ్బకు  హీరోయిన్లకు నిద్రకరవైందనే పుకార్లు వినిపిస్తున్నాయి.  

anchor mayanti langer, hot anchor mayanti langer at ccl matches, super hot and sexy ipl anchor mayanti langer, mayanti langer ccl host cleavage show in ccl match 

ఈమె పేరు మయంతి ల్యాంగర్. గతంలో ఈ ఫోరి   ఐపిఎల్  టోర్నమెంట్  సమయంలో   తన హాట్ హాట్ అందాలలో  స్టేడియంలో  యాంకరింగ్  చేసినట్లు సమాచారం.  అప్పుడే  క్రికెట్ స్టేడియాంలో  సునామీ వర్షం రప్పించిందట.  ఈమె యాంకరింగ్  తో ఆమెలోని హాట్ ..హాట్ అందాలకు ఆటగాళ్లు సైతం.. సిక్స్ లు , ఫోర్ల్ కొట్టినట్లు తెలుస్తోంది. అంటే  ఒక్కసారైన సిక్స్ కొట్టిన బాల్ ఆమెను తాకుందనే ఆవేశంతో వీరబాదుడు బాదేసేరట. 

mayanti langer ccl host cleavage show in ccl match

అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో  జరిగిన   టాలీవుడ్ వారియర్స్,  ముంబయ్ హీరోస్  మద్య జరిగిన  సీసీఎల్  క్రికెట్  మ్యాచ్ లో మయంతి  అందరిని మాయ చేసినట్లు తెలుస్తోంది.   ఈమె యాంకరింగ్  అద్బుతమైన  వాక్చాతుర్యంతో పాటు    అలరించే సోయగాలు కూడా  ఈమె సొంతం.  పైగా స్టేడియంలో  తన అందాలను  ఎరవేస్తూ,  అందరికి ఊరిస్తూ, ఆ క్యూట్ క్లీవేజ్ ను చూపిస్తూ .. ఉంటే..  హీరోలకే కాదు .. స్టేడియంలో ఉన్న హీరోయిన్స్   ఆమెను తినేసేలా చూసినట్లు తెలుస్తుంది.  కొంత మంది హీరోయిన్లు మాత్రం అసూయ పడ్డారట. ఇలాంటి అందం ఇన్నాళ్లు ఎక్కడ దాగి ఉందో అని  టాప్ హీరోలు .. ఆమె వైపు నవ్వుతూ... చిలిపిగా ..కనుసైగలు చేయటం  చేశానట్లు  సినీజానాలు చెబుతున్నారు. 

mayanti langer ccl host cleavage show in ccl match

Friday 22 February 2013

Thulasi Nair Tension In Movie Shooting

thulasi nair tension in  movie shooting

  అలనాటి నటి రాధ, తన ఇద్దరమ్మాలను  వెండితెరకు పరిచయం చేసింది.  ముందుగా పెద్దామ్మాయిని  వెండితెరకి  ప్రవేశం చేసిన ఆమెకు అనుకున్న అవకాశాలు రావటంలేదు. కారణం ఏమిటో తెలియాదు గానీ  పెద్దకూతురికి  అవకాశాలు చాలా తగ్గిపోయాయి.  ఇలాంటీ సమయంలోనే  మణిరత్నం దర్శకతంలో  తన రెండో కూతురు తులసిన నాయర్ ని  వెండి తెరకు పరిచయం చేసింది.  కడలి సినిమాతో  కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తులసికి ..మణిరత్నం మంచి తీపి గుర్తులు ఉండే విధంగా ఆ సినిమాలో లిప్ లాక్ సిన్ పెట్టి  హీరో చేత ఓపెన్ చేయించాడు. కొత్త అనుభవం కొత్త రుచులు  తులసి నాయర్  బాగా నచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మరల  రెండోసారికి రెడీ అవుతుంది.  ఈ సారి మాత్రం  అక్కను బాగా వాడుకొని వదిలేసిన  లవర్ తో తులసి నాయర్  రొమాన్స్ చేయటానికి సిద్దపడినట్లు సమాచారం.  కడలి సినిమా ద్వారా  ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు  దగ్గరైంది.  రంగం  సినిమా హీరో జీవాతో  కలిసి రొమాన్స్ చెయ్యటానికి తులసి వయసు పరుగులు పెడుతుందట.
thulasi nair tension in  movie shooting

అయితే తులసి నాయర్ కు భయం పట్టుకుందట.  జీవాతో  సినిమాతో  చేస్తే  అక్క జీవితం మాదిరే  నా జీవితం కూడా ఉంటుందా అనే అనుమానం తులసి నాయర్ ను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో సమస్య తులసికి రాబోతుందని చెబుతుంది.  ఆమె కు మార్చి నెలలో   పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు జరిగే సమయంలో ఆమె సినిమా షూటింగ్ లో ఉంటే     పరీక్షలు ఎలా రాయాలి అనేది తులసికి  అర్థం కావటంలేదని  తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.   తులసికి  చేతినిండా  ఆఫర్లు వస్తున్నాయి.  ఒక పక్క  సినిమా టెన్షన్ , మరో పక్క   పరీక్షలు  టెన్షన్ తో నలిగిపోతుందని సమాచారం. తులసి నాయర్  ఈ రెండింటిని ఎలా అధిగమిస్తుందో  చూడాలి. 

Anushka vs Hansika Glamour War


hansika-anushka

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను పెట్టడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాల్లో ఇద్దరికి సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తాయి. అలా ప్రాధాన్యం లేని పాత్రలు దొరికినప్పుడు తనకు పేరు రావడానికి హీరోయిన్లు తమ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందుతున్న సింగం-2 సినిమాలో అనుష్క, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు.  

  అందాలతో అభిమానుల మతులు పోగొట్టడంలో వీరిద్దరూ సాటిలేని వారే. అందుకే, వీరిద్దరూ కూడా ఎవరికి వారు మరొకర్ని డామినేట్ చేయాలని పోటీ పడుతున్నారట. ఈవిషయం పై అనుష్క ఓ సందర్భంలో మాట్లాడుతూ.... ఇందులో కథే కీలకం, అందాల ఆరబోత ముఖ్యం కాదు అని, అయినా కథా బలం లేనప్పుడు ఎన్ని అందాలు ఆరబోస్తే ఏంటి అంటూనే తొలి సగ భాగంలో మాత్రం కోరుకున్నన్ని అందాలు చూడవచ్చిని అసలు గుట్టు విప్పింది. సో... ఈ సినిమాకి వెళితే అనుష్క, హన్సిక అందాల విందు ఆరగించవచ్చన్న మాట.

Amala Paul To Pair Up With Jr NTR


ntr_amala

మలయాళీ బ్యూటీ అమలాపాల్ ఈ మధ్యన తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోలతో జత కట్టిన అమలాకి ఆ సినిమాలు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేకపోయినా, ఆ మధ్యన లక్ కొద్ది రామ్ చరణ్ సరసన ‘నాయక్ ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అగ్రహీరోల ప్రక్కన స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా విజయం సాధించడంతో ఇప్పుడు అమలా పాల్ కి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరు అమ్మాయిలతో ’ సినిమాలో నటిస్తుంది. ఇక తాజాగా ఫిలింనగర్ వార్తల ప్రకారం మాస్ హీరో ఎన్టీఆర్ సినిమాలోనూ ఎంపికయినట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే బన్నీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అమలా పాల్ అందాలకు ఫిదా అయిపోయి ఈమెతో ఓ సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక అమలాపాల్ ఎన్టీఆర్ కి ఫ్లాట్ అయిపోయి తొలి కలయికలోనే బెరుకు లేకుండా మాట్లాడటమే కాకుండా, తన సినిమాలో ఓ ఛాన్స్ ఇవ్వమని నిర్మొహమాటంగా అడిగేసిందట. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈమె తరువాత సినిమాలో ఎన్టీఆర్ తో జతకట్టనుందని సమాచారం.

Amala And Allu Arjun Lip Lock

allu-arjun-lip-kiss

ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగు, లిప్ లాక్ కిస్ ఉండటం సర్వసాధారణమైన విషయం. ఇవి రెండు సినిమాకు పెద్ద అస్సెట్. ఒక హీరో హీరోయిన్లు కూడా ఈ అదర చుంబనాలకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో దర్శకులు కూడా మరింత రెచ్చిపోతున్నారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా హీరోలు కూడా హీరోయిన్లను జుర్రేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అమలాపాల్ నటిస్తున్న ‘ఇద్దరు అమ్మాయిలతో ’ చిత్రంలో వీళ్ళద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2 నిమిషాలు సాగే ఈ లిప్ లాక్ సీన్ ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పూరి ఈ లిప్ లాక్ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చాడని కూడా అంటున్నారు. బన్నీ, అమలా లిప్ లాక్ కిస్ కూడా పెద్దగా టేకులు తీసుకోకుండా, ఒకరి రసాలను ఒకరు జుర్రేసుకొని పెదవులు తుడిచేసుకున్నారట . అమలా రసాలను అర్జున్ బాగానే ఎంజాయ్ చేసింటాడు. మరి ప్రేక్షకులను ఈ సీన్ ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

Aarthi Agarwal Viagra Advertisement


aarthi agarwal viagra advertisement

టాలీవుడ్ హీరోయిన్ ఆర్తీఅగర్వాల్‌. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, తరుణ్  వంటి స్టార్స్ తో చేసిన ఆర్తి అగర్వాల్ పేడ్ అవుట్ అయిపోయిన, చివరకు  పోసాని ప్రక్కన  చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాలేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటం,  హీరో తరుణ కూడా ఆర్తీ వైపు రాకపోవటంతో చాలా బాధపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ మధ్య తన ప్రేమ కోసం  ఆత్మహత్యకు పాల్పడినట్లు  టాలీవుడ్ సమాచారం.  అయితే  సినిమా సుఖం దొరకలేదు కాబట్టి .. సంసారం సుఖం అయిన అనుభవించాలనే ఉద్దేశంతో  పెళ్లి చేసుకోవటం జరిగిందట.   పెళ్లి చేసుకున్న హీరోయిన్  కాస్త ఆంటీగా మారిపోతుంది. ఇక ఆమెకు  తల్లి పాత్రలు, అక్క పాత్రలు మాత్రమే వస్తాయి. కానీ అవి కూడా ఆర్తీ దగ్గరకు రాకపోవటంతో.. ఆమె విసిగిపోయి.. చివరకు సెక్స్ గురించి వివరించాటానికి  సిద్దమైనట్లు  సమాచారం. 

aarthi agarwal viagra advertisement

ఒక ప్రైవేటు  కంపెనీ ఆర్తీ సెక్స్ యాడ్ లో నటించాలి.  ఆ  సమయంలో ..ఆడా, మగ కలియక గురించి  క్షేత్ర స్థాయిలో  వివరించి చెప్పాలాట.  మొదట ఆర్టీ చాలా సిగ్గుపడినట్లు  సమాచారం.  ఆ తరువాత తన భర్తను ఊహించుకోంటూ.. అవలిలాగా.. ఆ  సమయంలో  జరిగే మార్పుల్లో ఉన్న కామ సూత్రం  చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ యాడ్ చూసిన వారు .. ఆర్తీకి సెక్స్ రంగంలో  ఇంత అనుభవం ఉందా అని ఆశ్చర్యపోతున్నారట.  సెక్స్ సమస్యలతో బాధపడే మగవారు .. ఆర్తీ యాడ్ చూసిన తరువాత .. పడగదిలో .. రెచ్చిపోయి, ఆడా, మగ ఇద్దరు  కలిసి కామక్రీడలో పూర్తి ఆనందం పొందినట్లుగా  ఆర్తీకి అనేక మంది మెయిల్స్ పంపించినట్లు  సమాచారం.  ఆర్తీ యాడ్స్ చూసిన  సెక్సీ హీరోయిన్ షకీలాకే  అసుయాపుట్టినట్లు రసికప్రియులు చెప్పుకుంటున్నారు.

Tuesday 19 February 2013

Pawan Krish Combo To Fight For a Legal Cause





pawan-krish

  టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. అందరి హీరోలలో ఈయన శైలి ప్రత్యేకం. ఈయన సినిమా వచ్చిందంటే ఆయన ఫ్యాన్స్ చేసే గోల అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కి ఉందని చెప్పవచ్చు. ఇక నటన విషయానికి వస్తే పవన్ అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించగలడు. ఇక భావోద్వేగ పూరిత పాత్రలను చేయడంతో ఆయనకు ఆయనే సాటి. దాంతో పాటు వినోదాన్ని కూడా సూపర్ గా పండిస్తాడు. జల్సా సినిమాలో పవన్ కామిడీ పాత్ర ఎంత రక్తికట్టించాడో మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించనున్నాడని సమాచారం. గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్ లాంటి ఢిఫరెంట్ సినిమాలు తీసి, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఢిఫరెంటుగా, కామిడీగా ఉండబోతుందని సమాచారం. విశేషం ఏంటంటే.... పవన్ ఇందులో ప్లీడర్ (లాయర్) గా కనిపించనున్నాడట. మరీ ప్లీడర్ పాత్రలో పవన్ ఏమేరకు అలరిస్తాడో చూడాలి.


War Of Words Between Rana And Vikram

vikram-rana

  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంటుంది. కానీ హీరోల మధ్య అలాంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇటీవల తెలుగు హీరో రాణా బాబు కోపానికి తమిళ హీరో విక్రమ్ గురయ్యాడు. వీరిద్దరికి ఏంటి గొడవ అనేగా మీ సందేహం... తమిళ స్టార్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ ఈ మధ్యన రానాబాబు పై నోరు జారడమే. ఇటీవల ఈయన నటించిన ‘డేవిడ్ ’ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియా దక్షిణాది హీరోలు ఎందుకని బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు?' అని విక్రమ్ ని అడగ్గా,  సమాధానంగా హీరో రానాను ఉదహారణగా తీసుకొని అతను తెలుగులో కెరీర్ మొదలుపెట్టాడు. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. అక్కడి నుంచి బాలీవుడ్ వచ్చాడు. నేనలా కాదు. దక్షిణాదిన మొత్తం వదులుకుని బాలీవుడ్ వచ్చాను...' అంటూ చెప్పాడు.

దీంతో రానాకి ఎక్కడో కాలింది. దీంతో రానా బాబు తన ట్విట్టర్ లో విక్రమ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యల ప్రకారం.... ‘డియర్ మిస్టర్ విక్రం... ఈమధ్య మీరు నా గురించి మాట్లాడడం మీడియాలో చూస్తున్నాను. అది మంచిది కాదు. పది పెద్ద ఫ్లాపులను వెనకేసుకున్న మీరు, మీ కెరీర్ మీద దృష్టి పెట్టుకుంటే మంచిది. నేను వచ్చి రెండున్నర ఏళ్ళే అయింది. మీరు పాతికేళ్ళ నుంచి ఇక్కడ వున్నారు. మీ పని మీరు చూసుకోండి ’. ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు చూసిన రానా ఫ్యాన్స్ విక్రమ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారని ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారట. మరి ఈ వ్యాఖ్యల పై రానా ఏవిధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

Katrina Charged A Whoofing Rs 25 Lakh


katrina-charged

     ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ‘సునామీ ’ లాగా తయారయింది. ఎప్పుడు డిమాండ్ ఉంటుందో, ఎప్పుడు తగ్గిపోతుందో చెప్పలేకుండా ఉంది. ఈ విషయాన్ని గమనించిన సుందరాంగులు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు కాసులు వెనకేసుకునే సూత్రాన్ని ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా కైఫ్ హవా కొనసాగుతుంది. హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ వరకు ఏది చేసినా పిచ్చ క్రేజ్. తాజాగా ఈ అమ్మడు  'కాస్మోపాలిటిన్'  అనే లైఫ్ స్టయిల్ మేగజైన్ ఫిబ్రవరి సంచికకు సెక్సీగా మాంచి పోజిచ్చింది. ఇందుకు గాను అక్షరాలా పాతిక లక్షలు సదరు పత్రిక నుంచి వసూలు చేసిందట. అయితే ఆ పత్రిక వారు మాత్రం కాస్తంత చూపించి పాతిక వసూలు చేసిన కత్రినా, మొత్తం విప్పితే ఎంత డిమాండ్ చేస్తుందో అని అనుకున్నారట. ఎంతైనా కత్తిలాంటి కత్రినా కదా ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు సినీ జనాలు.

Tamanna Concentration On Bollywood

milky-beauty-tamanna

     హిందీ లో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తమన్నా, ఇన్ని సంవత్సరాల తరువాత హిందీ లో తనకు దక్కిన అవకాసం, 'హిమ్మత్ వాల' లో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. తన ఈ చిత్రం విడుదల కాక ముందే హిందీ పరిశ్రమలో బడా హీరోల దృష్టిని ఆకర్షించింది తమన్నా. కేవలం, 'హిమ్మత్ వాల' నిర్మాత తో తాను రాసుకున్న అగ్రిమెంట్ కారణంగానే, ఈ చిత్రం విడుదల వరకు వేరే ఏ చిత్రం ఒప్పుకోకుండా, కాస్త కామ్ అయిపొయింది తమన్నా... ఒక్క సారి ఈ చిత్రం విడుదల అయితే ఇక వరుస అవకాశాలు తమన్నా సొంతం అంటున్నాయి హిందీ సినీ వర్గాలు. అటు స్టార్ హీరోల నుండి ఇటు కొత్త హీరోల వరకు, ప్రతి ఒక్కరు, తమన్నా తో కలిసి నటించాలని మొగ్గు చూపుతున్నారట.ఒక వైపు సాంకేతిక ప్రకటనల్లో నటించడం లో, మరో వైపు షాపుల వోపెనింగ్ లో బిజీ గా ఉంది తమన్నా. ఈ మధ్యనే హిమ్మత్ వాల ట్రయిలర్ విడుదల అయ్యింది... ఇందులో అలనాటి ఈ చిత్రం లో హీరోయిన్ శ్రీదేవి నటించిన పాటలో అచ్చం అలాంటి దుస్తులే ధరించి తమన్నా కూడా ఆది పాడటం కనిపించింది. కనిపించింది అర క్షణమే అయిన, తమన్నా రంగు, నాట్య విన్యాసాలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. చిత్రం లో తమన్నా నటన కూడా ఎంతో బాగుంటుందని అంటున్నారు, యూనిట్ సభ్యులు. ఇక నేఁ, తన నటనతో అబ్బురపరిచే నాట్యం తో తమన్నా హిందీ చిత్ర సీమ లో కూడా ఒక వెలుగు వేలుగుతుందన్నమాట.

Kareena To Do 4 Item Songs


kareena-_kapoor-item-songs

      బాలీవుడ్ సినీ ప్రపంచం లో తిరుగు లేని తార, నటనకీ, గ్లామర్ కి పెట్టింది పేరు, కరీనా కపూర్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ చెల్లెలిగా, కపూర్ కుటుంబం వారసురాలిగా, సినీ ప్రస్తానం ప్రారంభించిన కరీనా, ఆనతి కాలం లో నే తనకంటూ ప్రత్యెక గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో వైవిద్యభరితమైన సాహసోపూరితమైన పాత్రలను పోషించి, ఆఫర్లు, అవార్డ్లు, రేవార్డ్లు అందుకుంది. తన కన్నా 10 సంవత్సరాలు పెద్దవాడైన సైఫ్ తో ప్రేమాయాణం సాగించి వార్తల్లో నిలిచింది. సైఫ్ తో పెళ్లి తరువాత కూడా, పాత్రల ఎంపిక లో, నటనలో ఏ మాత్రం జోరు తగ్గించకుండా, ముందుకు దూసుకుపోతోంది.

kareena-kapoor

    ఇటు హీరోయిన్ గానే కాక, అటు ఐటం భామ గా కూడా, కరీనా సుప్రసిద్ధం. తన సినిమాల్లో తానె ఐటం సాంగ్స్ పై నర్తించడం కూడా చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది కరీనా. తన తాజా చిత్రం, 'గోరి తేరే ప్యార్ మే' లో ఏకంగా కరీనా 4 ఐటం సాంగ్స్ పై నర్తించబోతోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'ఏక మే ఔర్ ఏక తు' జంట కరీనా - ఇమ్రాన్ ఈ సినిమాలో కూడా కలిసి నటించబోతున్నారు. తాజాగా కరీనా ఈ సినిమాలో హీరోయిన్ గానే కాక, ఐటం భామగా కూడా, అది కూడా ఒకే చిత్రం లో 4 పాటల్లో కనిపించబోతుందన్న విషయం బయట పడింది.

Jagapathi Babu Daughter Marriage

jagapathi babu daughter marriage

   హీరో జగపతి  బాబుకు   త్వరలో  మామ పోస్టు కు ప్రమోషన్  వస్తుందట. అంటే జగపతి బాబు  కూతురికి  త్వరలో పెళ్లి చేయబోతున్నాడు అనే మాటలు టాలీవుడ్ లో సందడి చేస్తున్నాయి.  టాలీవుడ్ పెద్దలు కూడా   ఈ వార్త విని ఆశ్చర్యపోతున్నారు. సన్నగా,  హీరోల ఉండే  జగపతి బాబుకు   పెళ్లి వయసుకు  వచ్చిన అమ్మాయి ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు  చాలా మంది  జగపతి బాబుకు ఇంక పెళ్లి కాలేదని  కొంతమంది హీరోయిన్లు చాటు మాటుగా,  జగపతి బాబుకు వలవేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి.  ఆ మధ్యకాలంలో  విమలరామన్ జగపతి బాబుల మధ్య  ఒక  బాబు పుట్టే   కేమిస్ట్రీ జరిగినట్లు సమాచారం,  త్వరలో  ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నరనే పుకార్లు  టాలీవుడ్ లో షికార్లు చేశాయి.   అంతకు ముందు ప్రియమణితో జగపతి బాబు ప్రేమయాణం నడిపినట్లు సినీ జనాలు  గుసగుసలాడుకున్నారు.
jagapathi babu daughter marriage
 
కానీ ఇప్పుడు  జగపతి బాబు  కూతురికి పెళ్లి  అనే విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యంతో ఆయనకు ఫోన్ చేసి అడుగుతున్నారట.  జగపతి బాబు ఆశ్చర్యంతో  అవును,  నాకు పెళ్లి అయ్యింది,   త్వరలో  నా కూతురికి పెళ్లి చేస్తున్నానని  చెప్పటంతో... అవతలి  పోన్ కట్ అవుతుందట. అంటే అవతలి వారి గొంతు మూగబోతుందని  జగపతి  బాబు సన్నిహితులు చెబుతున్నారు.  అయితే   జగపతి బాబు ఫోన్లు చేస్తుంది ఎక్కువుగా అమ్మాలేనట.   జగపతిని  పతిగా చేసుకోవటానికి చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నట్లుగా .. ఈ ఫోన్ల ద్వారా తెలిసిపోయిందని   ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.   జగపతి బాబు భార్య  మాత్రం చాలా ఆశ్చర్యపోతుందని ఆయన  సన్నిహితులు చెబుతున్నారు.

Tuesday 12 February 2013

Nagarjuna As Bhai

      Nagarjuna-Bhai-movie-still-274x300ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వెరైటీ పాత్రలకు అధిక ప్రాధాన్యమిచ్చే నటుల్లో అక్కినేని నాగార్జున ముఖ్యులు. భక్తిరసమైనా, ఫ్యాషన్ ఒలికించే పాత్రైనా సరికొత్త పద్దతిలో ఆవిష్కరించేందుకు ఆయన ముందుంటారు. డాన్ సినిమాలో సరికొత్త మాఫియా డాన్ గా కనిపించినా, శిరిడీ సాయిలో భక్తితత్వాన్ని ప్రబోధించినా నాగ్ తరువాతే. తాజాగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘భాయ్’. దీనికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 'భాయ్' గా నాగార్జున తాజా గెటప్స్ గురించి కొంతకాలంగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తొంది.


     దీనికి ఊతమిస్తూ ‘భాయ్’ సినిమా షూటింగ్ లో నాగార్జున విచిత్రమైన వేషధారణతో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో హాట్ బ్యూటీ నతాలియా కౌర్ తో నాగార్జున ఐటెం సాంగ్ చిత్రీకరణ సమయంలో విచిత్రమైన వేషధారణలో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ షూటింగ్ లో అచ్చం కరుడుగట్టిన బ్రూనై సుల్తానును తలపిస్తూ నాగ్ అవతారం ఉంది. మెరూన్ కలర్ గౌనులాంటి డ్రెస్సులో చాతీ భాగం విశాలంగా కనిపించేలా,  భుజాలు దాటే జట్టుపైన ఎర్రటి వస్త్రాన్నిచుట్టుకొని నాగ్ ఔరా అనిపించాడు. 



         నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియో బేనర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటిస్తోంది. ఈ వారాంతం వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ షెడ్యూల్ లో రిచా-నాగ్ మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
...avnk

Shruti Hassan Clarification On NTR

shruti-hassan

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కధానాయిక, శ్రుతి హస్సన్... గత సంవత్సరం విడుదల అయిన 'గబ్బర్ సింగ్' శ్రుతి హస్సన్ దసనే మార్చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల జాబితా లో చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు సంపాదించుకుంటూ, ఇటు తెలుగు లో అటు హిందీ లో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లో ఇప్పుడు రవి తేజ సరసన, రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అయితే ఈ మధ్యనే వచ్చిన ఒక వార్తకు శ్రుతి వెంటనే స్పందించింది. N.T.R - హరీష్ శంకర్ల సినిమాలో శ్రుతి హస్సన్ హీరోయిన్ గా నటిస్తోందని వార్త వచ్చింది. మరి హీరోయిన్ గా ఈ సినిమాలో ఎంపిక అయిన సమంత పరిస్థితి ఏమిటి? ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా? శ్రుతి మెయిన్ హీరోయిన్ ఆ, లేక సెకండ్ హీరోయిన్ ఆ? ఇటు వంటి ప్రశ్నలన్నిటికీ చెక్ పెట్టింది, శ్రుతి సమాధానం. తాను ఈ చిత్రం లో నటిస్తున్న మాట నిజమే అని అయితే కేవలం అతిధి పాత్రలోనే కనిపించబోతున్నా అని స్పష్టం చేసింది శ్రుతి...

రామ్ చరణ్ 'ఎవడు' లో ముందు సమంత ని అనుకుని, తెలియని కారణాల వల్ల   ఆఖరి నిమిషం లో శ్రుతి ని ఫైనల్ చేసారు... ఇప్పుడు ఈ సినిమా లో కూడా ఇలాంటిదే జరిగిందేమో అనుకున్నారు అంతా, కానీ శ్రుతి చెప్పడం వల్ల, అందరి ఆలోచనలు అపశ్రుతి పాలు కాకుండా ఉండగాలిగాయి

Shadow Movie Audio Function

Shadow-Movie-New-Posters

       విక్టరీ వెంకటేష్‌, అందాల తార తాప్సీ జంటగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షాడో'. ఈ  చిత్రం వచ్చే నెల్లో విడుదల కోసం శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు. మాస్‌ తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు మేళవించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. థమన్‌ సంగీతం అందించారు. ఇటీవల రిలీజైన టీజర్‌కి, ముఖ్యంగా టైటిల్‌ ట్రాక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.
      ఈ సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ‘అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించాం. వినోదం కలగలసిన యాక్షన్‌ సినిమా ఇది. మలేషియాలో ఛేజ్‌ సీన్‌ను వెంకటేష్‌, శ్రీకాంత్‌ రిస్క్‌ తీసుకుని చేశారు. నాగబాబు, ఎమ్మెస్‌ నారాయణ పాత్రలు మెప్పిస్తాయి. వెంకటేష్‌ గారితో పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రాన్ని చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది' అన్నారు. 


       నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా చక్కగా వచ్చింది. ఎడిటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది. మార్చి7న శిల్పకళావేదికపై షాడో ఆడియో వేడుకని నిర్వహించనున్నాం. అదే నెల 27నగానీ, 29న గానీ సినిమాను విడుదల చేస్తాం. 'సింహా' ను దాటి పెద్ద చిత్రంగా నిలుస్తుంది. సింగిల్‌ సిట్టింగ్‌లో వెంకటేష్‌గారు కథను ఓకే చేశారు. ఆయనలోని మాస్‌ కోణాన్ని చూపించే సినిమా ఇది అని తెలిపారు. అలాగే-హై ఓల్టేజ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించాం’ అన్నారు.
         మధురిమ, ఎమ్మెస్‌ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ధర్మవరపు, ముఖేష్‌రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి, తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్‌, గోపిమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, మెహర్‌ రమేష్‌, పాటలు: చంద్రబోస్‌, రామ జోగయ్యశాస్త్రీ, కెమెరా:ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: థమన్‌, ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌,హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె, డ్యాన్స్‌: రాజు, కథనం-దర్శకత్వం:మెహర్‌ రమేష్‌.
...avnk

Wednesday 6 February 2013

Bolo Bolo Remix Song In Evadu Movie

Ram-charan-merupu1

       ఇంతకుముందెన్నడూ లేనంత వెరైటీ స్టైల్లో  చరణ్ ‘ఎవడు’ సినిమాని తీర్చిదిద్దుతున్నానని చెబుతోన్న వంశీపైడిపల్లి సెంటిమెంట్ ను మాత్రం అధిగమించలేకపోతున్నాడు. ఫలితంగా ‘ఎవడు’ సినిమాలో చరణ్, తన ఇంతకు మునపటి సినిమాల్లాగే మరోసారి  తన తండ్రి  పాటకు స్టెప్పులేయబోతున్నాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'రౌడీఅల్లుడు' లోని 'బోలో బోలో బోలో రాణి... క్యా చాహియే' పాటను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.       
          బొంబాయి ఆటోవాలాగా చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' లోని ఈ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించింది. అదే పాటను 'ఎవడు'కు రీమిక్స్ చేస్తుండడం అభిమానులకు మరింత ఊపునిచ్చే వార్తే. కాగా, చిరంజీవి రీమిక్స్ పాటలతో తీసిన ఆయా సినిమాలు చరణ్ కు ఘనవిజయాన్నిచ్చాయి.
       సెంటిమెంట్ కు ఊతమిస్తూ ఒక్క ‘ఆరెంజ్’ చిత్రం,  మినహా చరణ్ తన ప్రతి సినిమాలోనూ తండ్రి చిరంజీవి హిట్ పాటను రీమిక్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి పాటను రీమిక్స్ చేయని ‘ఆరంజ్’ చిత్రం మాత్రం అట్టర్ ప్లాప్ అయిన సంగతి ఇక్కడ గమనార్హం.
..avnk

Prayamani Item Number In Sharukh Movie

 

Priyamani__rocking_hot_10

       తన అద్భుతమైన నటనాపటిమతో టైటిల్ లీడ్ రోల్స్ చేస్తోన్న అందాలతార ప్రియమణి మరోసారి బాలీవుడ్ తెరపై ప్రత్యక్షం కానుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ సరసన హాట్ హాట్ ఐటెం చేయబోతోందీ అమ్మడు.  షారూఖ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్’లో షారూఖ్‌ఖాన్‌ తో కలిసి ప్రియమణి హాట్ హాట్ ఐటెం చిందేంయబోతోంది. ముంబయ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న కథానాయకుడికి  మార్గమధ్యంలో ప్రియ తారసపడి తన ఒంపుసొంపులు ఒలకబోస్తుంది.
        కాగా,  కేవలం నాలుగు నిమిషాల ఈ పాట కోసం ప్రియమణి 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే ఓ సినిమాకు ఈ అమ్మడికి ఎంత ఇస్తున్నారో అంతే మొత్తాన్ని ఒక్క పాటకు తీసుకోనుందన్నమాట. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట షారూఖ్‌ఖాన్‌తో నయనతారను ఐటమ్‌సాంగ్‌లో నటింప చేసే ప్రయత్నాలు జరిగాయి. నయనతార నిరాకరించడంతో ఇప్పుడు ప్రియమణిని ఎంపిక చేశారు.  
        ఒకవైపు షారూఖ్ తో బాలీవుడ్ లో అవకాశం.. మరోవైపు బంపరాఫర్... ఏమైనా ప్రియమణికి ప్రజంట్ డేస్ బాగున్నట్టున్నాయి. తెలుగులో కూడా వరుసపెట్టి సినిమాలు వచ్చేస్తున్నాయి కూడా కదా.. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు రావణ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 
...avnk

Tuesday 5 February 2013

Balayya Own Direction

 

 

balakrishna-1

       నందమూరి నటసింహం..  బాలకృష్ణ తెలుగుతెరమీద ఓ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నాడు.  ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించటమే కాదు.. ఏకంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. 'ది లయన్ కింగ్' అనే  హాలీవుడ్ మూవీ 1994లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలోనూ, ఆయనకు జోడీగా నయనతార మహారాణి గానూ కనిపించనుంది. యలమంచిలి సాయిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుంది. 'శ్రీ రామరాజ్యం' సినిమాను కూడా యలమంచిలి సాయిబాబే  నిర్మించిన సంగతి మనకెరుకే.
  
    స్వయంగా నటసింహమే దర్శకత్వ భాద్యతలు చేపట్టడం ఈ సినిమాకే హైలెట్. గతంలో బాలకృష్ణ 'నర్తనశాల'తో దర్శకుడిగా అరంగేట్రం చేయాలనుకున్నారు. అయితే అందులో ప్రధాన పాత్రధారైన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది. +

      కాగా, టాలీవుడ్ లో విస్త్రుత స్థాయి చర్చకు తావిస్తోన్న ఈ భారీ మూవీ  జూన్ 10 వ తేదీ అంటే బాలయ్యబాబు జన్మదినం రోజున ఈ చిత్రం షూటింగు ప్రారంభంకాబోతోంది.
...avnk