Telugu Wishesh no delay in coverage of developments in the Telugu film and movie reviews
Monday, 21 October 2013
Friday, 11 October 2013
Ramayya Vasthavayya Telugu Movie Review and Rating
- చిత్రంరామయ్యా వస్తావయ్యా
- బ్యానర్శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- దర్శకుడుహరీశ్ శంకర్
- నిర్మాతదిల్ రాజు
- సంగీతంఎస్.ఎస్. థమన్
- సినిమా రేటింగ్
3.25/5
- ఛాయాగ్రహణంచోటా కె. నాయుడు
- ఎడిటర్గౌతమ్ రాజు
- విడుదల తేదిఅక్టోబర్ 11, 2013
- నటినటులుఎన్టీఆర్, సమంతా, శ్రుతి హాసన్ తదితరులు
టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ స్టార్ హీరోలలో ఒకరు. ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి ఎన్టీఆర్ కి చాలా కాలం నుండి తన స్థాయికి తగ్గ హిట్టు రావడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ‘బ్రుందావనం ’ సినిమా తరువాత చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి కానీ తన స్థాయికి తగ్గ సినిమాలు అనిపించుకోక పోయాయి. దీంతో హరీష్ శంకర్ తో ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాకు కమీట్ అయ్యాడు. గబ్బర్ సింగ్ హిట్ తరువాత మంచి ఫాంలో ఉన్న హరీశ్ శంకర్ ఈ సినిమాను ఎన్టీఆర్ కు తగినట్లు తెరకెక్కించాడని, తన కెరియర్లోనే హైలెట్ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చిన ఆయన ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పించాడో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.
Description:
Ramayya Vasthavayya Telugu Movie Review, Ramayya Vastavayya Movie Review and Rating, Jr. Ntr Ramayya Vastavayya Review, Directed by Harish Shankar, Cast and Crew Jr. Ntr , Shruti Haasan , Samantha and more.
Keywords:
Ramayya Vasthavayya Telugu Movie Review, Ramayya Vastavayya Movie Review and Rating, Ramayya Vastavayya Review, Jr. Ntr Ramayya Vastavayya Review, Ramayya Vastavayya Rating, Ramayya Vastavayya Movie Stills, Ramayya Vastavayya Telugu Movie 2013, Ramayya Vastavayya Trailers, Director Harish Shankar, Cast and Crew Jr. Ntr , Shruti Haasan , Samantha.
Thursday, 10 October 2013
Celebrities pay homage to Srihari Photos
Subscribe to:
Posts (Atom)