Friday, 18 July 2014

Sruthi Hassan Special Song In Agadu Movie With Mahesh Babu



ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘‘ఆగడు’’! ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక ప్రత్యేక గీతంలో నటించనుందని అందరికీ తెలిసిన విషయమే! ఈ పాట షూటింగ్ జూలై 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 4 నిముషాల వరకు నిడివి వుండే ఈ పాట... ప్రేక్షకజనాలను బాగా నచ్చుతుందని, సినిమాకు ప్రత్యేకంగా క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ పాటకోసం శృతిహాసన్ బికినీ ధరించుకుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబులాంటి స్టార్ హీరోతో మొదటిసారి స్టెప్పులు వేసే అవకాశం రావడంతో శృతి ఇలా శృతిమించేవిధంగా డ్రెస్సులు ధరిస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. Read More......sruthi-hassan-item-song.gif

No comments:

Post a Comment