Showing posts with label sruthi hassan latest news. Show all posts
Showing posts with label sruthi hassan latest news. Show all posts

Saturday, 19 July 2014

Suresh Raina And Sruthi Hassan Love Affair


Love-Affair.gif
గతంలో సెక్సీ నటి శృతిహాసన్, భారత్ డ్యాషింగ్ క్రికెటర్ అయిన సురేష్ రైనాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. త్వరలోనే వారు తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టనున్నారనే నేపథ్యంలో... ఇద్దరు తమ మధ్య ఎటువంటి బంధం లేదంటూ ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! ఏదో అప్పుడప్పుడు సరదాగా వుండటం కోసం ఇలా కలుస్తుంటాం! దానిని మీరు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ’’ గుర్రుగా మీడియాకు స్పష్టం చేశారు..... Read More.....
గతంలో సెక్సీ నటి శృతిహాసన్, భారత్ డ్యాషింగ్ క్రికెటర్ అయిన సురేష్ రైనాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. త్వరలోనే వారు తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టనున్నారనే నేపథ్యంలో... ఇద్దరు తమ మధ్య ఎటువంటి బంధం లేదంటూ ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! ఏదో అప్పుడప్పుడు సరదాగా వుండటం కోసం ఇలా కలుస్తుంటాం! దానిని మీరు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ’’ గుర్రుగా మీడియాకు స్పష్టం చేశారు. - See more at: http://www.teluguwishesh.com/cinema-movies-films/699-hot-gossips/54634-suresh-raina-and-sruthi-hassan-love-affair.html#sthash.ehYj9e4w.dpuf

Friday, 18 July 2014

Sruthi Hassan Special Song In Agadu Movie With Mahesh Babu



ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘‘ఆగడు’’! ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక ప్రత్యేక గీతంలో నటించనుందని అందరికీ తెలిసిన విషయమే! ఈ పాట షూటింగ్ జూలై 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 4 నిముషాల వరకు నిడివి వుండే ఈ పాట... ప్రేక్షకజనాలను బాగా నచ్చుతుందని, సినిమాకు ప్రత్యేకంగా క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ పాటకోసం శృతిహాసన్ బికినీ ధరించుకుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబులాంటి స్టార్ హీరోతో మొదటిసారి స్టెప్పులు వేసే అవకాశం రావడంతో శృతి ఇలా శృతిమించేవిధంగా డ్రెస్సులు ధరిస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. Read More......sruthi-hassan-item-song.gif