బాలకృష్ణ, మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫొటోలు అనగానే.., వీరిద్దరూ కలిసి సినిమా ఎప్పుడు మొదలు పెట్టారు. కనీసం గాసిప్ కూడా రాలేదే అని ఆశ్చర్యపోకండి. ఈ ఫొటోలు ఇద్దరి వేర్వేరు సినిమాలకు సంబంధించినవి. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవ డైరెక్షన్ లో ‘లయన్’ (పేరు ఖరారు కాలేదు’ అనే సినిమాలో నటిస్తు్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న బాలకృష్ణ, సినిమాలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిష, బాలయ్య ఫస్ట్ లుక్ ను బయట పెట్టింది.
Click Here to Know More Details
No comments:
Post a Comment