ప్రభాకర్ (ప్రకాష్ రాజ్), గంగ ప్రసాద్ (షియాజి షిండే) ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటిపడే రాజకీయ నేతలు. షఫి (షఫీ) అనే జర్నలిస్టుకు వీరిద్దరికి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇది తెలిసిన రాజకీయ నేతలు ఇద్దరూ షఫీని చంపమని రౌడీ (మైసమ్మ)కు సుపారీ ఇస్తారు. ఇంతలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను (సాయి ధరమ్ తేజ్) మైసమ్మ దగ్గరకు వెళ్ళి తను చంపేయమని కోరుతాడు. ఇదేమి అర్థం కాని మైసమ్మ సైలెంట్ అవుతాడు. మైసమ్మకు తన ప్రేమ కధ గురించి చెప్తాడు. శైలు (రెజినా)ను ఎలా ప్రేమించింది, ఆ తర్వాత ఏం జరిగింది వివరించటంతో పాటు ఒక ట్విస్టు చెప్తాడు. ఆ ట్విస్టు ఏమిటి.., షఫీకి తెలిసిన నిజాలు ఏమిటి? మైసమ్మ ఇద్దరిలో ఎవరిని చంపుతాడు ఇలా మిగతా కధ అంతా ధియేటర్ కు వెళ్ళి చూడండి. Read Full Story
Click Here to View Telugu Movie Reviews

No comments:
Post a Comment