స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగానే సమాచారం ఉంది తప్ప... ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లు వంటి ప్రమోషన్ విడుదల కాలేదు. తాజాగా సినిమా టైటిల్ పై మాత్రం ఫిలింనగర్ లో ఓ టాక్ విన్పస్తోంది. లేటెస్ట్ మూవీకి ‘హుషారు’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
Click Here to View Full Story
Click Here to View Latest Tollywood News
No comments:
Post a Comment