Showing posts with label Veena Malik Rangeela movie stills. Show all posts
Showing posts with label Veena Malik Rangeela movie stills. Show all posts

Wednesday, 15 May 2013

Veena Malik Rangeela Movie

Veena Malik Rangeela Movie

రంగీలా ’ రగిలించబోతుంది 

పాకిస్థాన్ హాట్ మోడల్ అయిన వీణా మాలిక్ ఇండియాకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు సంపాదిస్తూ, తన అంద చందాలతో కుర్రకారు హాట్ బీట్ ను పెంచుతున్న ఈ అమ్మడు త్వరలో తెలుగు తెర పై ప్రత్యక్షం కాబోతుంది. ఇటీవల ఈమె బాలీవుడ్ లో ‘జిందగీ 50-50 ’ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆ సినిమాకు మంచి ఊపును తెచ్చింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ‘రంగీల ’ పేరుతో విడుదల చేయబోన్నారు. మామూలు గానే కెమెరా ముందు భారీ అందాలతో మతి పోగొట్టే వీణా మాలిక్ వేశ్య పాత్రలో అయితే ఇంకా ఏ రేంజ్ లో ఆరబోస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి హాట్ భామ భారీ అందాలు చూడటానికి తెలుగు జనాల కళ్ళు సరిపోతాయో లేదో ?