Veena Malik Rangeela Movie
రంగీలా ’ రగిలించబోతుంది
రంగీలా ’ రగిలించబోతుంది
పాకిస్థాన్
హాట్ మోడల్ అయిన వీణా మాలిక్ ఇండియాకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు
సంపాదిస్తూ, తన అంద చందాలతో కుర్రకారు హాట్ బీట్ ను పెంచుతున్న ఈ అమ్మడు
త్వరలో తెలుగు తెర పై ప్రత్యక్షం కాబోతుంది. ఇటీవల ఈమె బాలీవుడ్ లో ‘జిందగీ
50-50 ’ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆ సినిమాకు మంచి ఊపును తెచ్చింది.
ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ‘రంగీల ’ పేరుతో విడుదల చేయబోన్నారు. మామూలు
గానే కెమెరా ముందు భారీ అందాలతో మతి పోగొట్టే వీణా మాలిక్ వేశ్య పాత్రలో
అయితే ఇంకా ఏ రేంజ్ లో ఆరబోస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి
ఇలాంటి హాట్ భామ భారీ అందాలు చూడటానికి తెలుగు జనాల కళ్ళు సరిపోతాయో లేదో ?
No comments:
Post a Comment