Sunday 5 January 2014

Cinema Actor Uday Kiran Committed Suicide

uday-kiran.png

హైద్రాబాద్ లో తన స్వగృహంలో ఉరిపోసుకుని కనిపించిన ఉదయ్ కిరణ్ ని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. 
జూన్ 26, 1980 లో జన్మించిన ఉదయ్ కిరణ్ సికింద్రాబాద్ వెస్లీ కాలెజ్ లో కామర్స్ లో డిగ్రీ చేసారు.  2000 లో చిత్రం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాల విజయంతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు. 
హీరో అంటే అలా ఉండాలి చూపులకు కానీ నటనకు కానీ అన్నంత పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ 2006 తర్వాత వెండితెరకు కనుమరుగయ్యారు.  ఉదయ్ కిరణ్ తమిళంలో నటించిన చిత్రాలకు కూడా ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి.
ఉదయ్ కిరణ్ మృతికి దిగ్భ్రాంతి చెందిన సినీ పరిశ్రమలోని ప్రముఖులు హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి వెళ్ళారు.  హాస్పిటల్ లో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని సందర్శించిన హీరో శ్రీకాంత్ ఈ ఘటనను దర్యాప్తు చెయ్యవలసిందిగా పోలీసులను కోరారు. 
వాచ్ మన్ కథనం ప్రకారం ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.  ఆయన భార్య 8.00 గంటలకే ఒక ఫంక్షన్ కి వెళ్ళారు.   అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఉదయ్ కిరణ్ అత్తమామలు హడావిడిగా వచ్చిన తర్వాత అరుపులు వినిపించాయి.  వెనువెంటనే ఉదయ్ కిరణ్ ను హాస్పిటల్ కి తరలించారు. 
బంజారా హిల్స్ ఏసిపి అశోక్ కుమార్ ప్రాధమిక దర్యప్తులో ఉదయ్ కిరణ్ ఉరిపోసుకుని చనిపోయారని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలియజేసారు.  ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని క్లూస్ టీం అధికారి వెంకన్న తెలియజేసారు.  ఉదయ్ కిరణ్ ల్యాప్ టాప్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న క్లూస్ టీం దర్యాప్తు చేస్తోంది.  పోస్ట్ మార్టం తర్వాత వివరాలు ఇంకా తెలుస్తాయని అన్నారు వెంకన్న.  ఉదయ్ కిరణ్ ఉరిపోసుకునే ముందు తన భార్యకు ఎస్ ఎమ్ ఎస్ చేసారు.  ఆయన సెల్ ఫోన్ ద్వారా ఎవరెవరికి ఫోన్లు చేసారో పరిశీలించి ఆరా తీస్తున్నారు. 
- See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/49449-cinema-actor-uday-kiran-committed-suicide.html#sthash.MGNqZ8PC.dpuf

సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య
 
Telugu actor Uday Kiran hangs himself
Telugu actor Uday Kiran hangs himself

No comments:

Post a Comment