Prema Oka Maikam Telugu Movie Rating:
నగరం నిద్రపోతున్న వేళ ‘ప్రేమ ఒక మైకం ’ తిరుగుతున్న ఛార్మి.
వేశ్యగా ఆమె నగరం మొత్తం తిరుగుతుంది.
ఇప్పుడు ఛార్మి వేశ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అలరించడానికి
సిద్ధమైంది. అదే ప్రేమ ఒకమైకం. ఛార్మి ప్రధాన పాత్ర వహించిన చిత్రమిది.
చందూ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ
వేశ్య, గీతరచయిత, గాయని ఈ ముగ్గురి చుట్టూ నడిచే కథ ఇది.
Prema Oka Maikam Movie Review
Prema Oka Maikam Movie Review
25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది.
ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉంది. “చాలా రోజుల తరవాత నా మనసుకి నచ్చిన పాత్ర చేస్తున్నా. కథలో చాలా ఇన్‌వాల్వ్ అయ్యా. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తోంది. చందూ కథ విని – ఇంప్రెస్ అయ్యా. డబ్బు, జీవితం పై విరక్తి, నిర్లిప్తత ఉన్న అమ్మాయిగా కనిపిస్తా“ అంటోంది.
వేశ్య పాత్రల సీజన్ అయినా- ఆ తరహా సినిమాలు ప్రేక్షకులకు ఎక్కలేదు. పవిత్ర, క్లాస్ అబ్బాయి, మాస్ అమ్మాయి ఫ్లాప్‌ల లిస్టులో చేరిపోయాయి. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.
పాత్రికేయుడు పులగం చిన్నారాయణ ఈ చిత్రానికి తొలిసారి సంభాషణలు అందించారు. ఆయన మాటలు పదునుగా సాగుతాయని, అందరికీ ఆలోచించపేస్తాయని చెబుతున్నారు.
ఛార్మికి ఈ సినిమా ఫలితం చాలా ముఖ్యం. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తాను సరిపోతా అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈ సినిమా హిట్ కొడితే బాగుండును అని కలలు కంటోంది ఛార్మి.
ప్రేమ ఒకమైకం సినిమా రివ్యూ హాట్ హాట్ గా వస్తుంది..
Description:
Prema Oka Maikam Telugu Movie Review , Prema Oka Maikam Movie Review, Prema Oka Maikam Review, Prema Oka Maikam Rating, Prema Oka Maikam Movie Rating, Prema Oka Maikam, Prema Oka Maikam LIVE UPDATES, Prema Oka Maikam Telugu Movie, Star cast: Charmy Kaur, Rahul, Saranya Nag, Producer: Venkata Suresh, Director: Chandu, Cast and Crew on Teluguwishesh.com.
Keywords:
Keywords:
Prema Oka Maikam Telugu Movie Review, Prema Oka Maikam Movie Review, Prema Oka Maikam Review, Prema Oka Maikam Rating,Prema Oka Maikam Movie Review, Prema Oka Maikam Movie Rating, Prema Oka Maikam, Prema Oka Maikam Telugu Movie Rating, Charmy, Star cast: Charmy Kaur, Rahul, Saranya Nag, Producer: Venkata Suresh, Director: Chandu, Cast and Crew.
No comments:
Post a Comment