Showing posts with label Tamanna. Show all posts
Showing posts with label Tamanna. Show all posts

Tuesday, 23 April 2013

Naga Chaitanya Tamanna Hot Stills From Thadaka

Tamanna Hot Stills from Thadaka.png

  తమ్మూ హాట్ హాట్ అందాల తడాఖా

మిల్కీ బ్యూటీ తమన్నా.... ఈమెను ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ అనే కంటే కాసుల కురిపించే అందాల బొమ్మ అనడం కరెక్టేమో. ఎందుకంటే ఈమెతో తీసే సినిమాలు అన్నీ కమర్షియల్ గానే ఉంటున్నాయి. అందులో ఆమె అందాలకు కాసుల వర్షం కురుస్తుంది. ఈ పాయింట్ ను క్యాచ్ చేసుకున్న సదరు దర్శక నిర్మాతలు ఈమెతో కావాల్సినంత ఎక్స్ పోజింగ్స్ చేయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ హెవీ రేంజ్ కి చేరింది. 


ఈ మధ్యనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా, తమన్నా అందాలే కాసులు కరిపించాయంటే ఆమె అందాలకు ఏ రేంజ్ లో జనాలు ఫిదా అయ్యారో అర్థం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు నాగ చైతన్య సరసన తమన్నా‘తడాఖా ’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తమన్నా అందాలను పిచ్చ పిచ్చగా చూపిస్తున్నారట. బీచ్ సాంగులలో హాట్ గా చూపించడమే కాకుండా మ్యాక్సిమమ్ తొడలను చూపిస్తూ తెగ వాడుకుంటున్నారట. పై ఫోటోను చూస్తేనే అర్థం అవుతుంది తమ్మూ అందాలు ఏవింధగా ఆరబోసిందో.

Tuesday, 16 April 2013

Puri Jagannath Chance To Tamanna

puri jagannath chance to tamanna.png

  తమన్నాకి న్యాయం చేస్తానంటున్న పూరీ 
 
మిల్కీ బ్యూటీ తమన్నాకి బాలీవుడ్ లో మరో అవకాశం దక్కిందా ? ఇప్పటికే తన డెబ్యూట్ మూవీ ‘హిమ్మత్ వాలా ’ సినిమా అట్టర్ ప్లాప్ అయిన తరువాత తమన్నా బాలీవుడ్ లో చాప చుట్టేసినట్లే అని అందరు అనుకున్నారు. టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉండగా అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేసిందని కామెంట్లు కూడా వినిపించాయి. కానీ మన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం తమన్నా ఆ సినిమాను ఎంచుకొని ఏ తప్పు చేయలేదు. ఆ పాత్రకు తమన్నా కన్నా ఏ కథానాయిక కూడా ఎక్కువ న్యాయం చేయలేదు. 

ఆ సినిమా పరాజయంలో తమన్నా పాత్ర ఏ మాత్రం లేదని అంటున్నాడు. అంతే కాకుండా తాను తీయబోయే హిందీ సినిమాలో కూడా తమన్నాకు అవకాశం ఇస్తానని అంటున్నాడు. ఈయన త్వరలో హిందీలో రెండు సినిమాలు తీయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తమన్నానే ప్రధాన కథానాయికగా తీసుకోబోతున్నాడట. మరి తమన్నా పై పూరీ ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏమిటో ? మరి తమన్నా కూడా పూరీకి ఏ న్యాయం చేసిందో ?

Tuesday, 19 February 2013

Tamanna Concentration On Bollywood

milky-beauty-tamanna

     హిందీ లో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తమన్నా, ఇన్ని సంవత్సరాల తరువాత హిందీ లో తనకు దక్కిన అవకాసం, 'హిమ్మత్ వాల' లో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. తన ఈ చిత్రం విడుదల కాక ముందే హిందీ పరిశ్రమలో బడా హీరోల దృష్టిని ఆకర్షించింది తమన్నా. కేవలం, 'హిమ్మత్ వాల' నిర్మాత తో తాను రాసుకున్న అగ్రిమెంట్ కారణంగానే, ఈ చిత్రం విడుదల వరకు వేరే ఏ చిత్రం ఒప్పుకోకుండా, కాస్త కామ్ అయిపొయింది తమన్నా... ఒక్క సారి ఈ చిత్రం విడుదల అయితే ఇక వరుస అవకాశాలు తమన్నా సొంతం అంటున్నాయి హిందీ సినీ వర్గాలు. అటు స్టార్ హీరోల నుండి ఇటు కొత్త హీరోల వరకు, ప్రతి ఒక్కరు, తమన్నా తో కలిసి నటించాలని మొగ్గు చూపుతున్నారట.ఒక వైపు సాంకేతిక ప్రకటనల్లో నటించడం లో, మరో వైపు షాపుల వోపెనింగ్ లో బిజీ గా ఉంది తమన్నా. ఈ మధ్యనే హిమ్మత్ వాల ట్రయిలర్ విడుదల అయ్యింది... ఇందులో అలనాటి ఈ చిత్రం లో హీరోయిన్ శ్రీదేవి నటించిన పాటలో అచ్చం అలాంటి దుస్తులే ధరించి తమన్నా కూడా ఆది పాడటం కనిపించింది. కనిపించింది అర క్షణమే అయిన, తమన్నా రంగు, నాట్య విన్యాసాలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. చిత్రం లో తమన్నా నటన కూడా ఎంతో బాగుంటుందని అంటున్నారు, యూనిట్ సభ్యులు. ఇక నేఁ, తన నటనతో అబ్బురపరిచే నాట్యం తో తమన్నా హిందీ చిత్ర సీమ లో కూడా ఒక వెలుగు వేలుగుతుందన్నమాట.