Saturday 12 January 2013

Seethamma Vakitlo Sirimalle Chettu Movie Dialogues







seethamma vakitlo sirimalle chettu movie  dialogues

 ఈ రోజు  ఉదయం  సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు  విడుదలైన విషయం తెలిసిందే.  రెండు రోజులు ముందే  సంక్రాంతి ముగ్గులు సితమ్మ వాకిట్లో తెలుగు ప్రేక్షకులు వేస్తున్నారు.  సిరిమల్లె చెట్టు విరగబూసి మల్లె పువ్వులతో.. సీతమ్మ ను తెలుగు ఆడపడుచులు సంక్రాంతికి  ఆహ్వానించారు.  సీతమ్మ వారు ఆనందంతో  తెలుగు వారి వాకిట్లో అడుగుపెట్టింది.  దిల్ రాజు పుణ్యమా అని .. సంక్రాంతికి సితమ్మను  తెలుగు ప్రేక్షకులక చూపించారు. ఆయనను   సంక్రాంతి పండగ రోజు తెలుగు వారి వాకిట్లో ముత్యాల ముగ్గు వేసి .. అందులో ఒక గొబ్బెమ్మగా పెట్టాలని  తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో  నవ్వులు పూయించిన పది పంచ్  డైలాగులు ఇవే...
1.‘నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను’  
2.‘ఇంకొక్క 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కడ ముద్దు పెటేస్తానో తెలియదు’ 
3.‘ఇలాంటి ఫిగర్ ని చూసి తట్టుకోవాలంటే... ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి’ 
4. ‘ఒక చిన్న అబద్ధం చెప్పచు కదే... జీవితాన్ని లామినేట్ చేసి నీ చేతిలో పెడతానే’  
5.‘మా బాబు చెపితేనే మేం వినలేదు. ఎవడో గొట్టాం గాడు చెబితే ఎలా వింటాం’  
6. ‘పొద్దున్నే 9 గం.లకి బైటికివెళ్లి, సాయంత్రం 6 గం.లకి ఇంటికొచ్చి.. టివిలో ఏ ఛానెల్ చూడాలో తెలియక అటు ఇటు కొట్టేస్కోవడం నా వల్ల కాదు’ 
7. ‘అసలే పిరికి జనం, పిరికి లోకం, కాస్త ధైర్యానికి దమ్ము’ 
8.‘ఈ జనాలేంట్రా బాబు.., ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పోలోమని వచేస్తారు.’
9. ‘మనసులో ఏదీ ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది.’ 
10. ‘ ఏంటో నాకన్నీ అలా.. తెలిసిపోతుంటాయి.’

No comments:

Post a Comment