Showing posts with label actress anjali. Show all posts
Showing posts with label actress anjali. Show all posts

Monday, 20 October 2014

అంజలి కెరీర్ కి అడ్డుపడుతున్న ఐటమ్ అగ్రతార

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు తగాదాలు రావడం సహజం! అవి వ్యక్తిగత విషయాలు కావొచ్చు లేదా సినిమాపరంగా కావొచ్చు కానీ.. మరీ ఒకరి జీవితాన్ని మరొకరు నాశనం చేసుకునేంత పగ-ప్రతీకారాలు మాత్రం పెంచుకోరు. కొన్నాళ్ల తరువాత ఏదో ఒక విధంగా తారల మధ్య వుండే దూరం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ అంజలి విషయం మాత్రం చాలా గందరగోళంగా వున్నట్లు తెలుస్తోంది. ఒక ఐటమ్ గర్ల్, ఇంకొక అగ్రతార వల్ల తన కెరీర్ ఎక్కడ నాశనమవుతుందోనన్న భయాందోళనల్లో అంజలి వున్నట్లు భావిస్తోంది. ఇప్పుడు కెరీర్ మొత్తం గాడిలో పడి చిన్న సినిమాల ద్వారా మెల్లగా కోలుకుంటున్న అంజలికి... అనుకోకుండా ఆ ఇద్దరు భామలు తన కెరీర్ కే ఎసరు పెట్టే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందని సమాచారాలు వస్తున్నాయి.

Click Here to View Full Story

Tuesday, 16 April 2013

Anjali To Team Up With Pawan Kalyan

Anjali got a bumper chance.png
 

అంజలికి బంపర్ ఆఫర్ 
 
తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా సుపరిచితం అయిన నటి అంజలి గత వారం రోజుల నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయినట్లే. ఈ రోజు నుండి షూటింగులో పాల్గొంటానని చెప్పిన అంజలికి ఇక పై సినిమా అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు అంతా. 



కానీ ఈ కష్టకాలంలో అంజలికి అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అదేనండీ ఆయన సినిమాలో ఈయనకు అవకాశం ఇచ్చాడని సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొదట కాజల్ కన్ ఫార్మ్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి అంజలిని తీసుకున్నారని దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.

Wednesday, 10 April 2013

Anjali Hot Romance In School Days

  
తెలుగు అమ్మాయిగా తెలుగు తెర మీద అద్బుతంగా నటిస్తుంది, ఆమె మంచి లైఫ్ ఉందని అందురు అనుకున్నారు. కానీ హీరోయిన్ అంజలి జీవితంలో  తెలియాని రహస్యలను  బయటపెట్టింది  భారతి దేవి.   అంజలి  అమ్మనాన్నలు  విదేశాల్లో ఉండటం వలన, అంజలిని  చిన్నప్పుడే .. వారి తాతయ్య దగ్గరే పెరిగినట్లు తెలుస్తోంది.  పల్లెటూరి వాతావరణం కాబట్టి, పద్దతిగా సంప్రదాయం పెరిగిన పిల్ల అని అందురు అనుకున్నారు. కానీ  అంజలి మాత్రం అలా కాదట. హైస్కూల్  చదివే రోజుల్లో  ఆట, పాటలతో పాటు, ఆమె పదరేళ్ల వయసు ప్రయాంలోకి అడుగుపెట్టిన అంజలికి కొత్త కోరికలు పుట్టినట్లు  ఆమె పిన్ని భారతీ దేవి చెబుతుంది. యవ్వనం వయసులోఉన్న అంజలి హైస్కూల్లో  తప్పడడుగులు వేయటం తాత మందలించటం జరిగిందట. అంజలి వయసు దూకుడు కళ్లెం వేయలేని తాతయ్య  అంజలి అమ్మకు చెప్పటంతో, ఆమె విదేశాల్లో ఉండటం వలన, తన కూతురి బాధ్యతను తన చెల్లి భారతిదేవి అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పటి నుండి అంజలికి అమ్మగా  భారతీ దేవి ఎంటరైంది.  




చెన్నైకు చేరిన అంజలిని ప్లస్ టూలో  చేర్చటం జరిగింది. అయితే  ఆ కాలేజీలో కూడా  అంజలి వయసులో పుట్టే కోరిక్కలను తీర్చుకోవటానికి అలవాటు పడినట్లు  భారతీ దేవి చెబుతుంది. అయితె వెంటనే  అంజలిని కాలేజీ స్వస్తి చెప్పించినట్లు తెలుస్తోంది.  ఆ తరువాత ఒక డ్యాన్స్ క్లాస్ కు వెళ్లుతున్న అంజలి మనసు వెండితెరపైకి  మళ్లీంది.