తెలుగు
అమ్మాయిగా తెలుగు తెర మీద అద్బుతంగా నటిస్తుంది, ఆమె మంచి లైఫ్ ఉందని
అందురు అనుకున్నారు. కానీ హీరోయిన్ అంజలి జీవితంలో తెలియాని రహస్యలను
బయటపెట్టింది భారతి దేవి. అంజలి అమ్మనాన్నలు విదేశాల్లో ఉండటం వలన,
అంజలిని చిన్నప్పుడే .. వారి తాతయ్య దగ్గరే పెరిగినట్లు తెలుస్తోంది.
పల్లెటూరి వాతావరణం కాబట్టి, పద్దతిగా సంప్రదాయం పెరిగిన పిల్ల అని అందురు
అనుకున్నారు. కానీ అంజలి మాత్రం అలా కాదట. హైస్కూల్ చదివే రోజుల్లో ఆట,
పాటలతో పాటు, ఆమె పదరేళ్ల వయసు ప్రయాంలోకి అడుగుపెట్టిన అంజలికి కొత్త
కోరికలు పుట్టినట్లు ఆమె పిన్ని భారతీ దేవి చెబుతుంది. యవ్వనం వయసులోఉన్న
అంజలి హైస్కూల్లో తప్పడడుగులు వేయటం తాత మందలించటం జరిగిందట. అంజలి
వయసు దూకుడు కళ్లెం వేయలేని తాతయ్య అంజలి అమ్మకు చెప్పటంతో, ఆమె
విదేశాల్లో ఉండటం వలన, తన కూతురి బాధ్యతను తన చెల్లి భారతిదేవి
అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పటి నుండి అంజలికి అమ్మగా భారతీ దేవి
ఎంటరైంది.
చెన్నైకు చేరిన అంజలిని ప్లస్ టూలో చేర్చటం జరిగింది. అయితే ఆ
కాలేజీలో కూడా అంజలి వయసులో పుట్టే కోరిక్కలను తీర్చుకోవటానికి అలవాటు
పడినట్లు భారతీ దేవి చెబుతుంది. అయితె వెంటనే అంజలిని కాలేజీ స్వస్తి
చెప్పించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఒక డ్యాన్స్ క్లాస్ కు వెళ్లుతున్న
అంజలి మనసు వెండితెరపైకి మళ్లీంది.
No comments:
Post a Comment