Tuesday 14 October 2014

అన్నయ్య లవర్ తో అఖిల్ రొమాన్స్

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న అక్కినేని నట వారసుడు అఖిల్.., త్వరలోనే సినిమా ముఖానికి రంగు వేసుకోబోతున్నాడు. ఇప్పటికే అఖిల్ నటించిన ఓ యాడ్ కు తెగ పాపులారిటీ వచ్చింది. సినిమాల్లోకి రాకముందే స్టార్ అయిన హీరోగా క్రేజ్ తెచ్చుకోవటంతో సినిమా ఎంట్రీపై తెగ చర్చ జరుగుతోంది. డైరెక్టర్ ఎవరు, కధ ఏమిటి.., హీరోయిన్ గా ఎవరు ఎంపికయ్యారు. ఇలా అనేక ప్రశ్నలు అక్కినేని అభిమానుల నుంచి వస్తున్నాయి. డైరెక్టర్ గా వి.వి. వినాయక్ పేరు దాదాపుగా ఖరారు కాగా.., తాజాగా హీరోయిన్ కూడా ఎంపికయినట్లు తెలుస్తుంది.

Click Here to View Full Story

No comments:

Post a Comment