Wednesday 29 October 2014

సన్నీని రీప్లేస్ చేసిన శ్రద్ధా


బాలీవుడ్ హాట్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ కు కాంపిటిషన్ మొదలయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటం రాణిగా ఉండగా..., కొత్తగా మరో తారను ఐటం భామగా చూపిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ‘ఉంగ్లీ’ సినిమాలో బాలీవుడ్ భామ శ్రధ్దా కపూర్ ఐటం సాంగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం విడుదల అయిన ‘ఉంగ్లీ’ టీజర్ లో శ్రధ్ధా చిట్టి పొట్టి బట్టలేసుకుని డాన్స్ ఆడింది. దీంతో ఈ అమ్మడిదే ఐటం సాంగ్ అని అభిమానులు చెప్పకుంటున్నారు. ఇక పాటలో హీట్ పెంచేందుకు మద్యలో ఇమ్రాన్ ఖాన్ వచ్చి జాయిన్ అయినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది.

Read Full Story
బాలీవుడ్ హాట్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ కు కాంపిటిషన్ మొదలయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటం రాణిగా ఉండగా..., కొత్తగా మరో తారను ఐటం భామగా చూపిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ‘ఉంగ్లీ’ సినిమాలో బాలీవుడ్ భామ శ్రధ్దా కపూర్ ఐటం సాంగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం విడుదల అయిన ‘ఉంగ్లీ’ టీజర్ లో శ్రధ్ధా చిట్టి పొట్టి బట్టలేసుకుని డాన్స్ ఆడింది. దీంతో ఈ అమ్మడిదే ఐటం సాంగ్ అని అభిమానులు చెప్పకుంటున్నారు. ఇక పాటలో హీట్ పెంచేందుకు మద్యలో ఇమ్రాన్ ఖాన్ వచ్చి జాయిన్ అయినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది. - See more at: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/57490-shraddha-kapoor-item-song-in-for-ungli.html#sthash.Qj6HIwG9.dpuf

No comments:

Post a Comment