Thursday 16 October 2014

ఎందుకూ పనికిరాడని డిసైడ్ చేశారా..?


తెలుగులో వేగంగా సినిమాలు తీయటంలోనే కాదు.., వెరైటి టైటిల్స్ పెట్టడంలో కూడా పూరి జగన్నాధ్ ను మించి మరొకరు ఉండరు. క్యాచీగా ఉండే ఈ టైటిల్స్ చూసే జనాలు క్రేజ్ పెంచుకుంటారు. సినిమాలో ఉండే క్యారెక్టర్ టైటిల్ లో డిఫరెంట్ గా కన్పిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ తో పూరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘రోగ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ‘రోగ్’ అంటే తెలుగులో వంచకుడు.., ఎందుకు పనికిరాడు అని అర్ధం.

Click Here to Read Full Story

No comments:

Post a Comment