Wednesday 15 May 2013

Shruthi Hassan Impress As Karanchi Prostitute

Shruthi Hassan Impress As Karanchi Prostitute

shruthi-hassan.gif

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్న భాగ్యలక్ష్మీ బరితెగించింది. నటనలో అంత మునిగిపోతే.. అసలకే ప్రమాదం వస్తుందని సినీయర్ నటీమణులు అనుభవంతో చెబుతున్నారు. డర్టీ హీరోయిన్ గా పేరు పడితే .. ఇక చేరిగిపోవటం చాలా కష్టమని ఆమె అభిమానులు చెబుతున్నారు. శృతిహాసన్ చేస్తున్న భంగిమలు చూస్తే .. సెక్సీ హీరోయిన్ అయిన షకీలాకే.. మంట మండే విధంగా శృతిహాసన్ ఈ భంగిమంలో లీనమైనట్లు తెలుస్తోంది. శృతిహాసన్ డి- డే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె కరాచీకి చెందిన వేశ్యగా కనిపిస్తోంది. అర్జున్ రాంపాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ చిత్రంలోని ఫోటో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులోని సెక్సీ భంగిమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏక్షన్ డ్రామాగా రూపొందుతున్న

actress shruthi hassan impress as karanchi prostitute

ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్స్ అదరకొడతాయంటున్నారు. పెద్ద తెరపై ఆ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయంటున్నారు. ఈ ఫోటో చూసిన వారు ఏ రేంజిలో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయో అని ఊహించుకుంటున్నారు. ఈ చిత్రం తనకు అవార్డులు, పేరు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. కానీ శృతిహాసన్ లో ఇంత ‘బలుపు ’ ఉందా అని సినీ పండితులు అంటున్నారు. తండ్రి బాటలో నడుస్తుందని కమల్ హాసన్ అభిమానులు అనుకుంటే .. పొరపాటే, ఎందుకంటే తండ్రిని మించిన శృతిహాసన్ గా వెండితెరపై రొమాన్స్ భంగిమల్లో పండిస్తుందని,కమల్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.


ఈ భంగిమ చూసిన రసిక ప్రియులు మాత్రం .. భాగ్యలక్ష్మీ కి భలే ఛాన్సులే దొరికిందని, నటనతో పాటు రొమాన్స్ అనుభవం కూడా వస్తుందని , వారి రసిక బాషల్లో చెవులు కొరుకుంటున్నారు. ఈ భంగిమ ఫోటో ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఎన్ని భంగిమల్లో శృతిహాసన్ రొమాన్స్ పండించిందోనని .. సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు

No comments:

Post a Comment