Tuesday, 19 March 2013

Actor Surya With Actress Hansika

Gossips

actor surya with hansika in kollywood

టాలీవుడ్ లో అవకాశాలు రాక  కోలీవుడ్  తలుపు తట్టిన హన్సిక కు కుప్పతెప్పలుగా సినిమా   అవకాశాలు వచ్చిపడ్డాయి.  కోలీవుడ్ తెరపై హన్సిక  అందాల ఆరబోతకు  అభిమానులు  గుడి కట్టే రెంజ్ కు ఎదిగిపోయింది హన్సిక. కోలీవుడ్ లో  వరుస విజయాలు సాధిస్తున్న హన్సిక  ఇప్పుడు కోలీవుడ్ హీరో అయిన సూర్య మీద హన్సిక కన్నేసింది.  సూర్యకు ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలిసినప్పటికి హన్సిక సూర్యను కోరుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్.  అతని భార్య  జ్యోతిక కూడా నటి కావటంతో  హన్సికకు బాగా కలిసి వచ్చింది.  సూర్య ఎక్కడ  ఉంటే  అక్కడ హన్సిక  ప్రత్యక్షమవుతుందని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  సూర్య కూడా  హన్సికతో  కలిసి అర్థరాత్రి బిస్కెట్లు తింటున్నారని టాక్ నడుస్తుంది.   

 ఇటీవల  సూర్య  సామాజిక  సేవా కార్యక్రమాల్లో  చురుగ్గా  పాల్గొంటున్నారు.  ఆ విషయం తెలుసుకున్న హన్సిక కూడా సూర్యకు తోడుగా వెళ్లి  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.  అంతేకాకుండా కొంత మంది  పిల్లల ఆలనపాలన బాద్యతలు  తీసుకోంది.  సూర్య స్థాపించిన  అగరమ్  ఫౌండేషన్   స్వచ్చంద సేవా సంస్థలో  కొన్ని కార్యక్రమాలు  నిర్వహించేందుకు  హన్సిక ఒప్పుకోవటం జరిగింది. ఈ ఇద్దరి  వ్యవహారంపై కోలీవుడ్ లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.  సూర్య కూడా  ప్రభుదేవా మాదిరే  జ్యోతికకు  అన్యాయం చేస్తాడేమోనని కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి.   

సూర్య భార్య జ్యోతిక మాత్రం ఇలాంటి పుకార్లను  చాలా లైటుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందువలనే  సూర్య హన్సికతో  మిడ్ నైట్ మిటింగ్స్  పెడుతున్నాడని   సినీజనాలు  చెవులు కొరుకుంటున్నారు. హన్సిక మాత్రం ఇలాంటి పుకార్లు బాగా ఎంజాయ్ చేస్తుంది.  అంటే సూర్యతో  కాబట్టి ఎంజాయ్ చేస్తుంది. అదే వేరే హీరో అయితే హన్సిక గోల చేసేదని  తమిళ తంబీలు  అంటున్నారు.  

No comments:

Post a Comment