ఒకప్పుడు
టాలీవుడ్ టాప్ సుందరి. టాప్ హీరోల సరసన మాత్రమే మెరిసిపోయే గోవా సుందరి
.ఇలియానా . ఇప్పుడు టాలీవుడ్ ను వదిలి.. భాలీవుడ్ లో తన బలుపు ఏమిటో
చూపిస్తానని వెళ్లిన పోకిరి పిల్లకు బాలీవుడ్ వాసులు బలుపు అణిచి
నెట్టేసారు. టాలీవుడ్ లో ఉన్న ఆఫర్లను తన్నుకొని బాలీవుడ్ కు వెళ్లిన
బక్కపలచ నడుము చిన్నది ఇలియానాకు బలుపు తగ్గిందని సినిమా విశ్లేషకులు
అంటున్నారు. ఒకరు చెప్పటం కంటే ఆమె నడుమును చూస్తే ఇట్టే తెలిసిపోతుందని
ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై బలుపు తగ్గిన భామగా
హోయలొలికించిన నటి ఇలియానా ఫిగర్ ను చూసిన ఎవరికైన.. ఆమె లో ఉన్న బలుపు
తగ్గిపోయిందనిపించే విధంగా ఇలియానా నడిచింది. ఆమె హోయలు చూసిన జడ్జీలకే
వేసవి కాలం వేడి పుట్టినట్లు బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ భామలు అనేక మంది
ర్యాంప్ పై నడిచి వెళ్లిన .. ఇలియానా దెబ్బకు వారు కనిపించలేదట.
విద్యాబాలన్ చీరకట్టుతో ర్యాంప్ పై సందడి చేసినప్పటికి గోవా సుందరికే
మార్కులు పడ్డాయని బాలీవుడ్ వాసులు అంటున్నారు.
అందరు
ఒంటి నిండ బట్టలు కట్టుకొని ర్యాంఫ్ హోయలు చూపిస్తే .. పొడుగుకాళ్ల సుందరి
మాత్రం .. తన నూతన అందాలతో, సన్నజాజి నడుముతో చూడగానే కుర్రోళ్లో
గుండెల్లో సునామి పుట్టించే ఆమె బొడ్డు హోయలతో అందరికి కనువిందు
చేసిందని బాలీవుడ్ సమాచారం. ఇలియానాలో కనిపించిన బంగారు కాంతీ మెరుపులాంటి
అందాలకు అందరు ముగ్ధులైనట్లు బాలీవుడ్ సమాచారం. ఈ లాక్మే ష్యాషన్ వీక్
చూసిన ఎవరికైనా గోవా సుందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అనే విధంగా పోకిరి
పిల్ల ర్యాంప్ పై హోయలు పోయినట్లు తెలుస్తుంది. ఈ హోయలు బాలీవుడ్ దర్శకుల
కోసమే అన్నట్లుగా ఇలియానా నవ్వులో కనిపించిందని బాలీవుడ్ బాబులు
అంటున్నారు.
No comments:
Post a Comment