సినీ సెలబ్రెటీలు డ్రెస్ చేంజ్
చేసుకున్నంత ఈజీగా ప్రేమికులను మారుస్తారు ఇది తెలిసిన విషయమే. కానీ సింగర్
కమ్ హీరోయిన్ అయిన ఆండ్రీయా మాత్రం ఒకరి పై మోజు తీరగానే మరొకరితో
వ్యవహారం నడిపిస్తుంది. మొన్నటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ తో
ముద్దు ముచ్చట తీర్చుకోవడమే కాకుండా, అనురుథ్ తో వ్యవహారం నడిపించేటప్పుడు
పబ్లిసిటీ కోసం అదర రసాలను జుర్రుకుంటున్న ఫోటోలను కూడా వదిలి మేం అమర
ప్రేమికులం అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది. అతనితో ఆండ్రీయా మోజు తీర్చుకున్న తరువాత
అతన్ని వదిలేసి ఇప్పుడు కొత్త వాడిని పట్టింది. ఆయన ఎవరో కాదు బాలీవుడ్
హీరో ఫాజిల్ ఫహాద్. వీరిద్దరు కలిసి ‘అన్నయుమ్ రసోల్లమ్ ’ అనే సినిమాలో
కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ వ్యవహారం ఆ
సరదా తీర్చుకునే దాక వెల్లడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్
వినిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని ఫాజిల్ స్వయంగా వెల్లడించాడు. మరి ఈయనతోనైనా
కలకాలం ఉంటుందా లేక మోజు తీరాక మరొకర్ని పడగొడుతుందా వేచి చూడాలి.
No comments:
Post a Comment