ఇటీవల
కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోల కొడుకులు తమ తండ్రులను బాగా
వాడుకుంటున్నారు. అంటే మరొల అనుకోకండి? మెగా స్టార్ చిరంజీవి తనయుడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన సినిమాల్లో తన తండ్రి నటించిన
హిట్ సాంగ్స్ పెట్టుకోవటం జరుగుతుంది. ప్రతి సినిమాలో చిరంజీవి నటించిన
సినిమా పాటను పెట్టుకొని విజయం సాధిస్తున్నారు. రామ్ చరణ్ చిరంజీవి
పాటలకే పరిమితం అయ్యాడు.
టాలీవుడ్ మన్మథడు అయిన నాగార్జున కొడుకు నాగ చైతన్య మాత్రం తన తండ్రి నటించిన సినిమాను రీమేక్ చేస్తున్నట్లు
తెలుస్తోంది. అప్పట్లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘హల్ బ్రదర్’ టాలీవుడ్ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు నాగ చైతన్య ‘హల్
బ్రదర్ సినిమాను రీమేక్ చెయాటానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా హీరోయిన్
కూడా సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం. నాగ చైతన్య పక్కన మొదట నయన తార
గానీ, అనుష్క గానీ అనుకున్నారట, కానీ నాగార్జున మాత్రం ఆ ఇద్దరుతో వద్దని
చెప్పినట్లు సమాచారం. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి .. ఆ ఇద్దరు అయితేనే
సినిమా బాగుటుందని చెప్పటంతో.. నాగార్జున కోపంతో ఆవేశంగా ఆఇద్దరు
నాగచైతన్యకు తల్లిలాంటి వారని ఆవేశంలో అసలు నిజం బయట పెట్టడంతో దర్శకుడు ,
నాగచైతన్య షాక్ తిన్నారని సమాచారం. అయితే వెంటనే అక్కడనుండి లేచి
వెళ్లిపోవటం జరిగిందని .. దర్శకుడు తన సన్నిహితులతో చెప్పినట్లు
తెలుస్తోంది.
అయితే ఈ విషయం అమలకు తెలుసో, లేదో అనే అనుమానం అందరికి వస్తుందని
ఫిలింనగర్లో పుక్లారు పుట్టాయి. అయితే చివరకు నాగ చైతన్య పక్కన కాజల్ ని
ఎంపిక చేసినట్లు టాలీవుడ్ సమాచారం. తరువాత నాగార్జున నాగ చైతన్య మద్య ఆ
ఇద్దరు హీరోయిన్ల కోసం గొడవ పడినట్లు టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఈ
విషయాన్ని నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పటంతో కొస్త గొడవ తగ్గిందట. అసల
నేను నటించి సినిమా హల్ బ్రదర్ సినిమా రీమేక్ చేయవద్దు అని దర్శకుడికి
ఫోన్ చేసి నాగార్జున చెప్పినట్లు సమాచారం.
నాగ చైతన్య తాత అయిన
నాగేశ్వరరావు ఇద్దరికి సర్థిచెప్పి ఈ ఇద్దరు హీరోయిన్లు కోసం గొడవ
పడకూడదు. హీరోయిన్లు మన కోసం కొట్టుకోవాలని ఆయన జీవితం జరిగిన రెండు మూడు
ఉదాహరణ చెప్పి, శాంత పరిచినట్లు టాలీవుడ్ సమాచారం. చివరకు నాగచైతన్యనే
తండ్రి మాటకు తగ్గి.. కొత్త హీరోయిన్లు తీసుకోవటం జరిగింది. అయితే నాగ
చైతన్య కొంచెం బాధపడినట్లు తెలుస్తోంది. అంటే ఇక నయన తార, అనుష్కలతో తన
సినిమాలు రావనే బాధలో ఉన్నట్లు ఫిలింనగర్లో పుకార్లు షికార్లు
చేస్తున్నాయి.
No comments:
Post a Comment