దక్షిణాదిలో నడుము, నాభి అందాల ప్రదర్శనతో
మంచి పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో
అడుగుపెడుతుంది. కెమెరా ముందు కురచ దుస్తులతో నటించేందుకు గాని, తడిపొడి
దుస్తుల అందాలతో తమకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో
ఆన్ లిప్ టు లిప్ ముద్దులకు, బికినీలకు దూరంగా ఉంటానని, నటిగా తనకంటూ
కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని ఎప్పటికీ దాటనని, తాను ఆన్ లిప్ టు లిప్
ముద్దులకు, బికినీలకు దూరంగా ఉంటానని తమన్నా చెబుతోంది. తాను బికినీలోను
కనిపించలేదని, కనిపించనని, ముద్దుకు కూడా దూరంగా ఉంటానని చెప్పారట.
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తానని, అభిమానులను అలరించే సినిమాల్లో
నటిస్తానని చెప్పింది. ఒకవేళ ఎవరైనా అలాంటి సీన్లలో నటించమంటే
నిర్మొహమాటంగా చేయనని, ఎంత పెద్ద అవకాశన్నైనా వదులుకుంటానని చెబుతుంది.
టాలీవుడ్ లో నాభి, నడుము అందాలు ఆరబోయంగా లేనిది, బాలీవుడ్ కి వస్తూ
వస్తూనే ఇన్ని ఆంక్షలు పెడితే ఎవరు అవకాశాలు ఇస్తారని సినీ జనాలు
అనుకుంటున్నారు.
No comments:
Post a Comment