Showing posts with label pawan kalyan. Show all posts
Showing posts with label pawan kalyan. Show all posts

Friday, 2 January 2015

Pawan Kalyan Twitter Account Followers Record


పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ట్రెండ్ సెట్టరే. సినిమా హీరోగా పవర్ స్టార్ సాధించుకున్న ఫ్యాన్ క్రేజ్ అంతా ఇంతా కాదు. కాని పవన్ కు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. అందుకే, అందరూ వాడుతున్నా.., సోషల్ మీడియాలో ఎక్కడా కన్పించరు. అయితేనేం ఆయన పేరుతో ఫ్యాన్స్ నడుపుతున్న పేజీలకు లక్షల లైకులు ఉన్నాయి. ఇదంతా ఒక రికార్డు అయితే పవన్ న్యూ ఇయర్ రోజున ట్విట్టర్ లో చేరి లేటెస్ట్ రికార్డు సృష్టించాడు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటలోపు ఎనమిది వేల మంది ఫాలోవర్లు వచ్చారు.

Click Here to Know Read Full Story

Click Here to Know Tollywood Movie News and Gossips

Thursday, 11 December 2014

Pawan Kalyan Jana Sena Party Approved by EC



రాజకీయ పార్టీ గా జన సేన కి అధికార గుర్తింపు వచ్చింది. జన సేన ను రాజకీయ పార్టీ గ గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ (56/118/2014/PPS-I) ను కూడా కేటాయించింది. చట్ట ప్రకారం ఇప్పుడు జనసేన అధికారికంగా గుర్తింపు పొందినట్లయ్యింది.

Read More Full Story.

To Know more updates Click Here

Tuesday, 14 October 2014

పవన్ సినిమా డివిడిలు పాడయ్యాయట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరూ విడిపోయిన తర్వాత చాలాకాలం వరకు వారిద్దరికీ సంబంధించిన వ్యవహారాలు మళ్లీ తెరమీదకు రాలేదు. ఆమధ్య ఎప్పుడో కోర్టు కేసులకోసం వీరిద్దరికి సంబంధించిన వార్తలు బాగానే షికార్లు చేశాయి కానీ.. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలాకాలం తర్వాత రేణుదేశాయ్ తెరకెక్కిస్తున్న ‘‘ఇష్క్ వాలా లవ్’’ మూవీ నేపథ్యం నుంచి వీరిద్దరి మధ్య వార్తలు వేగవంతమయ్యాయి. తన మూవీ ప్రమోషన్ కోసమే లేక పవన్ మీదున్న అభిమానమో తెలియదు కానీ... రేణు మాత్రం మొదట్లో పవన్ కల్యాణ్ ను తన గురువంటూ బాగానే పొగిడేసింది. ఆయన బర్త్ డే నాడే మూవీ టీజర్ రిలీజ్ కావడం తన అదృష్టమంటూ చెప్పింది. మళ్లీ పవన్ అభిమానులు కాస్త నిరాశపడేలా ఫేస్ బుక్ లో పవన్ గురించి ఒక వివరణ కూడా ఇచ్చుకుంది. ఇలా వీరిద్దరికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. తాజాగా రేణు దేశాయ్ మరోసారి పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం!

For More Details logon to www.teluguwishesh.com

Thursday, 9 October 2014

గోపాలుడి తర్వాత వినాయకుడే.. 2015లో విడుదల... ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ ప్రస్తుతం శరవేగంగ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ మద్య హఫీజ్ పేట వద్ద బైక్ షూటింగ్ ఫొటో బయటకు రావటం పవన్ ఫస్ట్ లుక్ అంటూ తెగ ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. షూటింగ్ సమయంలో కూడా సన్నివేశాలు, హీరో, హీరోయిన్లను ఎవరూ ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవన్ మల్టీ స్టారర్ సినిమా కావటంతో తెగ క్రేజ్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమా యూనిట్ కూడా తెగ సీక్రెట్ పాటిస్తోంది.

Click Here to Veiw Full Story

Friday, 12 September 2014

Pawan Kalyan Upset Over Split Of Fans


Pawan kalyan upset over split of fans

రాష్ట్ర విభజనను చూశాం కానీ ఇప్పుడు ఫ్యాన్స్ విభజన కూడా జరుగుతోంది. తెలుగు రాష్ర్టాలు రెండు ముక్కలయినట్లుగా.., మెగా ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోతున్నారు. మెగాఫ్యాన్స్ ఇకపై చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గా వేర్వేరుగా కన్పించనున్నారు. రాష్ర్ట విభజనపైనే ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత ఇంటిలో జరుగుతున్న విభజనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులు రెండుగా విడిపోవటం ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. మెగా విభజనపై పవన్ స్పందించకపోయినా.., సన్నిహతుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తాజా ఘటన పవర్ స్టార్ ను బాధించిందట.Read More.....

Thursday, 5 September 2013

Powerstar's voice calls 'you' to AP NGO meeting on 7th

 
Powerstar's voice calls 'you' to AP NGO meeting on 7th

The AP NGO’s are gearing up for an eventful meeting on 7th September at LB Stadium, Hyderabad. Calling all Samaikhyandhra supporters to the venue, they have released a powerful video that includes Pawan Kalyan’s scene as a blood boiling ‘pilupu’ to join their cause.

Using Pawan’s voice and magnetism to the maximum, the video is energetically calling all supporters to be a part of the United Andhra initiative. The dialogues were part of Pawan’s recent film Cameraman Ganaga tho Rambabu. Not a very subtle gesture we say!

AP NGOs Association has received the all clear from the police to conduct the meeting, albeit with certain restrictions. Only the AP NGOs will attend the meeting from 2pm to 5pm, where the attendees are not allowed to shout slogans. Employees with identity cards will only be granted entry. The employees are informed not to carry any objectionable material on them such as match boxes and bags.

(AW: Sruthi)

Tuesday, 13 August 2013

Cute Samantha's Hot Kisses with Pawan


Cute Samantha's hot kisses with Pawan



A very cute looking Samantha has the capability to create enough heat to keep the men alert. She lends a certain charm to her movies with her adorable performances. There is also another side to her charm that teases her male fans every now and then. 

Samantha-Mahesh-Babu-kiss

In many movies now, Samantha has indulged in lip locks with several heroes. It is a matter of envy to many that she has kissed someone as good looking a Mahesh Babu in Dookudu. She has also made audiences feel her love for Nani in Eto vellipoyindi Manasu. Nani’s dialogue when he catches her on stage in the film pretty much describes the delicate beauty. 

Samantha-Naga-Chaitanya-kiss


Her kiss with Naga Chaitanya in Ye Maya Chesave was shot very aesthetically, portraying their young love with lot of affection. Samantha has a knack for showing hot love in an endearing manner. Her next kiss onscreen will be none other than Powerstar himself.

Samantha-Nani-Kiss


Attarintiki Daredi has created enough talk to last several months. The film may be released this month, possibly 21st, but nothing is yet confirmed. It may release next month also. But, before that, Pawan Kalyan’s kiss with Samantha cannot be ignored. This will be Pawan’s first onscreen, and Sam’s first with the energetic Pawan. Knowing the great chemistry they shared in the trailer, the kiss is said to be intense. 

Pawan-Samantha-kiss
Pawan-Samantha-kissing


This movie is one of the biggest releases in Tollywood this year. Promising entertainment and romance in true Pawan style, we can’t wait to get more of AD. Fans may soon have a treat in the form of videos showing the making of Attarintiki Daredi. 

(AW: Sruthi)

Friday, 3 May 2013

Mahesh Role Leaked In Pawan Kalyan Movie

Mahesh Role Leaked In Pawan Kalyan Movie

 
Mahesh Role Leaked In Pawan Kalyan Movie.png

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది ’ అనే  డిఫరెంట్ టైటిల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సినిమాకు ప్రత్యేక హంగులు హద్దుతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఓ ఎన్నారై యువకుడి పాత్రలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటింపజేస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. కొన్ని నిమిషాల నివిడి ఉండే ఈ పాత్రలో మహేష్ ఇండియాకు రావడం... అతన్ని రిసీవ్ చేసుకోవడానికి పవన్ ఎయిర్ పోర్టుకి వెళ్ళడం.. ఇద్దరూ కలుసుకోగానే...  తమ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకోవడం... జరుగుతుందని, ఈ కొద్ది నిమిషాల సన్నివేశాలు సినిమాలో ఎంతో కీలకం అని అంటున్నారు. టాలీవుడ్ లో వీరిద్దరు స్టార్ హీరోలు కావడం, వీరిద్దరు కలిసి ఓకేసారి వెండితెర పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. ఇక గతంలో మహేష్ పవన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా నటిస్తున్నాడని తెలియడంతో ఇటు పవన్, అటు మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

Saturday, 27 April 2013

Venkatesh Imitate Jeevitha Rajasekhar

venkatesh-imitate.gif

  జీవిత రాజశేఖర్లకు వెంకటేష్ దెబ్బ
  
టాలీవుడ్ తెరపై కామెడీ పండించటానికి దర్శకులు.. చాలా కష్టపడతారు. కొంతమంది అయితే.. టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిడ్ ల మీద పంచ్ కామెడీ పుట్టించి.. ప్రేక్షకులను నవ్విస్తారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యక్షరి అనే గ్రూప్ కామెడీ..ప్రేక్షకులను ఎంతగానో అలరించి, బుల్లితెర పై కూడా.. హల్ చల్ చేసింది. అప్పుట్లో ఈ గ్రూప్ కామెడీ పై .. టాలీవుడ్ లవ్ బర్డ్స్ ( నటుడు రాజశేఖర్- జీవిత) వార్ ప్రకటించించారు. కానీ టాలీవుడ్ లో వీరికి ఎలాంటి మద్దతు లేకపోవటంతో.. యుద్ద ఆభరణాలను సర్ధుకొని ..ఇంటికి వెళ్లిపోవటం జరిగింది. అసలే మెగా ఫ్యామిలీ. గతంలో ఫ్యామిలీ పై .. ఈ ప్రేమ పక్షలు.. విషరాగంతో పాటలు పాడి, అభిమానుల చేత ..రాళ్ళతో కొట్టించుకోవటం, ఆ తరువాత సారీలు చెప్పటం, వీరిపై ఒక నిర్మాత కేసు పెట్టడం, అన్ని జరిగాయి. అయిన ఈ లవ్ బర్డ్స్ మాత్రం తమ వైఖరి మార్చుకోలేదనే టాక్ టాలీవుడ్ లో ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే ఈ సారి జీవిత రాజశేఖర్ల పై విక్టరీ వెంకటేష్ ‘షోడో ’ సినిమాలో పంచ్ కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అయితే గబ్బర్ సింగ్ సినిమా అంత పవర్ రాలేదని ప్రేక్షకులు అంటున్నారు. హీరో వెంకటేష్ కూడా జీవిత రాజశేఖర్లను ఇలా వాడుకోవటం పై టాలీవుడ్ లో కొత్త అనుమానాలకు దారితీస్తుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. హీరోయిన్ తాప్సీ కూడా రాజశేఖర్ భార్య జీవిత పై.. పగ తీర్చుకున్నట్లు టాలీవుడ్. అసలు ఈలవ్ బర్డ్స్ అంటే టాలీవుడ్ వారికి అంత కక్ష? వీరు కూడా నటులే కదా? అసలు లోపం ఎవరిలో ఉంది? టాలీవుడ్ ప్రజల్లో ఉందా? లేక ఈ ఇద్దరిలోనే లోపం ఉందా? అంటే కచ్చితంగా జీవిత రాజశేఖర్లలోనే పెద్ద లోపం ఉందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు

Wednesday, 10 April 2013

Pawan Kalyan Sampath Nandi Mass Movie



త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాంచి మాస్ మసాల చిత్రంతో రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అప్పట్లో సంపత్ నంది స్టోరీకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని పవన్ రమ్మన్నాడు. ఇన్ని రోజులు దీని పై పూర్తి వర్క్ చేసిన సంపత్ నంది పూర్తి మాస్ మసాలా స్టోరిగా మలిచి పవన్ కి వినిపించాడట. 

ఈ స్టోరీ విన్న పవన్ ఓకే చేశాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాని మే రెండో వారం నుండే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. . త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన డైలాగులు, మాస్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మాస్ హీరోగా అలరించడం ఖాయం అంటున్నారు.

Wednesday, 13 March 2013

Pawan Kalyan Doing Driver Role

 

 
pawan-trivkram

మాటల మాత్రికుడు, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కామెడీ అండ్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సరదా ’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ లో సంచరిస్తుంది. ఈ సినిమాలో ‘పవన్ కళ్యాణ్ కారెక్టర్ ట్యాక్సీ డ్రైవర్ పాత్ర ’ అని సమాచారం.  సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ చాలా సరదాగా, కామెడీగా కనిపించనున్నాడట. ఇక బాలీవుడ్ నటుడు బోటన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సమంతా తల్లిగా నదియా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం ‘జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందని, పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం.

Tuesday, 19 February 2013

Pawan Krish Combo To Fight For a Legal Cause





pawan-krish

  టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. అందరి హీరోలలో ఈయన శైలి ప్రత్యేకం. ఈయన సినిమా వచ్చిందంటే ఆయన ఫ్యాన్స్ చేసే గోల అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కి ఉందని చెప్పవచ్చు. ఇక నటన విషయానికి వస్తే పవన్ అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించగలడు. ఇక భావోద్వేగ పూరిత పాత్రలను చేయడంతో ఆయనకు ఆయనే సాటి. దాంతో పాటు వినోదాన్ని కూడా సూపర్ గా పండిస్తాడు. జల్సా సినిమాలో పవన్ కామిడీ పాత్ర ఎంత రక్తికట్టించాడో మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించనున్నాడని సమాచారం. గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్ లాంటి ఢిఫరెంట్ సినిమాలు తీసి, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఢిఫరెంటుగా, కామిడీగా ఉండబోతుందని సమాచారం. విశేషం ఏంటంటే.... పవన్ ఇందులో ప్లీడర్ (లాయర్) గా కనిపించనున్నాడట. మరీ ప్లీడర్ పాత్రలో పవన్ ఏమేరకు అలరిస్తాడో చూడాలి.


Friday, 18 January 2013

Nagababu Daughter Niharika As Heroine

Niharika

       ఇఫ్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చాలా మంది హీరో హీరోయిన్ల పిల్లలు తెరంగ్రేటం చేసి రాణిస్తున్నారు. కానీ మెగా హీరో ఫ్యామిలీ నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చారు కానీ, హీరోయిన్లు ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈమె నిర్మాతగా అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చాయి కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అఖిల్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమా గానీ, దానికి సంబంధించిన ప్రకటన గానీ వెలువడలేదు. ఒకవేళ వీరిద్దరు జంటగా తెరంగ్రేటం చేస్తే మాత్రం అభిమానుల్లో వీరి సినిమా పై ఆస్తకి నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది.

Saturday, 12 January 2013

Pawan Kalyan Trivikram Film Titled Toofan


Pawan Kalyan Trivikram Film Titled Toofan

   పవర్ స్టార్  పవన్ కళ్యాన్  కొత్త పవనిజంలో  తుఫాన్ .. తాకిడి మొదలైంది?  ఏ హీరోయికయినా  మూడు నాలుగు ప్లాపులు  వరసగా వస్తే ఇక ఇండస్ట్రీలో  నిలదొక్కుకోవడం చాలా కష్టమే.  ఎంత పెద్ద  అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన   వారుసులకైనా  టాలెంట్  లేనిదే ఈ రోజుల్లో ప్రేక్షకుల్లో  ఇమేజ్ ను సంపాదించుకోవడం  ఆషామాషి కాదు. అలాంటిది  ఖుషి  చిత్రం తర్వాత  సరైన  కమర్షియల్   సక్సెస్  లేని  పవన్ కళ్యాణ్  దాదాపు  పది సంవత్సరాల  తర్వాత  గురిచూసి  కొట్టిన  గబ్బర్ సింగ్  దెబ్బకు  తెలుగు ఇండస్ట్రీ రికార్డులు ఒక్కసారిగా  బీటలువారాయి.  అంటే ఇంతకాలం  పవన్ కళ్యాణ్ మీద ప్రేక్షకులకు అభిమానం అేదా.. ఒక్కసారిగా పుట్టకొచ్చిందా  అని అనుమానాలు రావచ్చు.. ఈ పదేళ్లుగా  పవన్  సినిమాలు   ఫెయిలయినా  నటుడిగా పవన్  ఏనాడు ఫెయిల్ కాలేదు. ప్రతి అభిమాని గుండెల్లో  పవనిజం   పనిచేస్తూనే  ఉంది. అందుకే  వెంటనే వచ్చిన కెమెరామెన్  గంగతో  చిత్రం కూడా కమర్షియల్ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది.  ఇక పవన్ నటించే తర్వాతి చిత్రంపై  ప్రేక్షకులు అత్యంత  ఆసక్తితో  ఎదురుచూస్తున్నారు.  త్రివిక్రమ్  పంచ్ డైలాగులు మళ్లీ  జల్లా  తర్వాత విని ఎంజాయ్  చేద్దామని  అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
Pawan Kalyan Trivikram Film Titled Toofan
మళ్లీ పవనిజం  మొదలయిందని  అంబరాన్నంటే  సంబరాలను  జరుకుంటున్నారు పవన్  అభిమానులు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు ఇప్పటి వరకు టైటిల్‌ ఖరారు కాలేదు. సరదా, హరే రామ హరే కృష్ణ టైటిల్స్‌ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం తుఫాన్‌ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికా రికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం. జనవరి 22 నుంచి ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సమంత మెయిన్‌ హీరోయిన్‌ కాగా, సెకండ్‌ హీరోయి న్‌గా ప్రణీత ఎంపికయింది. ఇప్పటికే పవన్‌, తివిక్రమ్‌ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

Tollywood New Trend

Tollywood New Trend Single Hero With Two Heroines
       

tollywood new trend single hero  with two heroines

   తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజు కీ ఒక అడుగు ముందే వేస్తోంది, అటుకధల దగ్గరి నుండి, ఇటు కధనం, నటీనటులు, హీరో హీరోయిన్ల ఎంపిక, సంగీతం, ఇలా ప్రతీ విషయం లో ప్రయోగాలు సృష్టిస్తూనే ఉంది. అయితే, ఇందులో కొన్ని ప్రయోగాలు సఫలం అవుతున్నాయి, మరికొన్ని పరాజయం పాలు అవుతున్నాయి. ఏది ఏమయినా, ప్రయోగాలు మాత్రం ఆగడం లేదు. అలా, ఈ సంవత్సరం మన ముందుకు రాబోతున్న ఇంకొక ప్రయోగం, దాదాపు ప్రతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు...

tollywood new trend single hero  with two heroines

 రాబోయే, నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో, అటు కధాపరంగా, ఇటు ఇద్దరు హీరోయిన్లు ఉంటె సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనో, ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఆది పాడు తున్నారు... ఇక రాబోయే బడా స్టార్ ల సినిమాల్లో కూడా, దాదాపు అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు తమ సత్తా ని చాటడానికి సిద్ధం అయిపోతున్నారు... అల్లు అర్జున్  'ఇద్దరంమాయిలతో', రామ్ చరణ్ 'ఎవడు', పవన్ స్టార్ - త్రివిక్రమ్ ల సినిమా, నాగార్జున - దసరత్ ల సినిమా, ప్రభాస్ 'మిర్చి'... ఇలా ఒకటేమిటి, స్టార్ హీరోలు అందరు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యబోతున్నారు... రవి తేజ తదుపరి చిత్రం 'బలుపు' లో కూడా, ఇద్దరు హీరోయిన్లతో  కనిపిస్తాడు మాస్ మహా రాజ.
ఎటొచ్చి, N.T.R. మాత్రం, ఇప్పుడు 'బాద్షా' లో, హరీష్ శంకర్ దర్సకత్వం లో తానూ నటించబోయే ఇంకొక చిత్రంలో ఒకే హీరోయిన్ చాలు అని దిసయిడ్ అయ్యాడు... ఈ ఇద్దరు హీరోయోన్ల ట్రెండ్ చూస్తుంటే, ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.  
 

Wednesday, 19 December 2012

Deepika Padukune With Pawan Kalyan

dee_in
       
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బాలీవుడ్ సెక్సీ భామ దీపికా పదుకొనె నటించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కు మంచి స్టేచర్ వున్నా కథానాయిక అవసరం అవడంతో ఈ కలయిక షురూ కానుంది. దీనికి సంబంధించి ఆమెను కాంటాక్ట్ చేయగానే దీపిక వెనకాముందూ ఆలోచించక సై అన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాలో కథానాయికగా నటిస్తూ దక్షిణాదిన అడుగుపెట్టిన ఈ అందాలభామ టాలీవుడ్ లోనూ తన సత్తా చాటితే చూడాలని తెలుగు చలన చిత్ర అభిమానులు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు.
...avnk

Tuesday, 18 December 2012

Mega Power Ram Charans Nayak Audio Release

mega power ram charans nayak audio release

    మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్,  హీరోయిన్ కాజల్ , అమలాపాల్ , వినాయక్ దర్వకత్వంలో  నటించిన  సినిమా నాయక్.  నాయక్ ఆడియో ఫంక్షన్ వేడుక  అభిమానుల సందడితో ఘనంగా జరిగింది.  అయితే నాయక్ ఆడియో ఫంక్షన్ కు  కేంద్ర మంత్రి  మెగా స్టార్  చిరంజీవి  రాకపోవటంతో అభిమానులు  కొత్త నిరాశ చెందారు. అయితే  మెగా స్టార్  చిరంజీవి స్థానంలో .. ఆయన సతిమణి  రామ్ చరణ్ తల్లి సురేఖ రావటంతో .. నిరాశతో అభిమానులకు ఉపచమనం కలింగింది. నాయక్ ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హాజరుకాడని కొన్ని మీడియా పత్రికలు  రాయటం జరిగింది.  అలాంటి మీడియా  పత్రికలకు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నోళ్లు మూయించారు.  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రాకతో  మెగా అభిమానులు మరింత ఉత్సహంగా కనిపించారు. పవన్ రాకతో  ఒక్కసారిగా  ఫంక్షన్ హాలు మొత్తం  హర్షధ్వనులతో మారుమోగిపోయింది.  మెగా కుటుంబం నుండి  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  రామ్ చరణ్ తేజ్ , రామ్ చరణ్  భార్య ఉపాసన , చిరంజీవి సతిమణి సురేఖ, అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,  రామ్ చరణ్  సోదరి, పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ హాజరవ్వటంతో.. మెగా అభిమానులకు ఆడియో వేదిక మీద మెగా కుటుంబాన్ని  చూసే అద్రుష్టం కలిగింది. 

mega power ram charans nayak audio release

   ఆడియో ఫంక్షన్ కు ఇద్దరు  అందాల భామలతో  వేదిక మరీ అందంగా తయారైంది. హీరోయిన్ కాజల్  పసుపు వర్ణం డ్రెస్ తో  మెగా అభిమానులకు కనువింద్ చేసింది. నాయక్ సినిమాలో  సెకండ్ హీరోయిన్ అయిన  అమలా పాల్.. ఎరుపు రంగు సెక్సీ డ్రెస్ లో  మెగా అభిమానులకు మతిపొగట్టింది. ఆడియో ఫంక్షన్ లో  రామ్ చరణ్  కొంచెం ఆవేశానికి గురైనట్లు తెలుస్తుంది.  రామ్ చరణ్  మాట్లాడుతూ  నాన్న ఈ వేడుకకి రాలేకపోయిన  ఆ లోటుని  కళ్యాణ్ బాబాయ్  తీర్చారని ఉద్రేకంగా చెప్పారు.  మెగా ప్యామిలీలో  నాన్న తరువాత నేను కాదు.  ఆ స్థానం  పవన్  బాబాయ్ దే. ఆయన్ని ఎవరైనా  ఏమైనా అంటే   నేను ఊరుకోను  అని రామ్ చరణ్ ఆవేశంతో  ఉక్రోశంగా  అన్నారు. ఇటీవల కాలంలో  రచ్చ పాటల వేడుకకు బాబాయ్  రాలేదని  రకరకాల  కథనాలు  వినిపించారు.   వేదికపై  అఅందరు ఉంటేనే  మా మధ్య ప్రేమ ఉన్నట్టు కాదు.  మా మద్య ఎలాంటి  అనుంబంధం ఉందో   మాకు తెలుసు.  మా నాన్నకి , బాబాయ్ కి  మధ్య ఎలాంటి  అనుబంధం  ఉందో, నాకు బాబాయ్ కి మద్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు.  నేను  చేయబోయే  తరువాత  సినిమా పాటల వేడుకకు  కూడా మా కళ్యాణ్ బాబాయ్  రాకపోవచ్చు.  అంతమాత్రానికే  మా మధ్య  ప్రేమ లేదనుకోవద్దు. 

mega power ram charans nayak audio release

   ఇలాంటి  లేనిపోని కథనాలు  వస్తే నేను పట్టించుకోను .  ఇలాంటి  విషయాలను  గురించి, ఓ పత్రిక, ఓ ఛానల్ ఏం రాసినా  అది నాకు  వెంట్రుకతో  సమానం అని రామ్ చరణ్ అన్నారు.   అంతేకాకుండా 37 యేళ్లుగా  మా మద్య ఉన్న  అనుబంధాన్ని  ఏ  ఛానల్  కూడా వీడదీయలేదని  చరణ్ అన్నారు.   వినాయక్  ఒక దర్శకుడు కాదు , నాకు ఇంకో బాబాయ్ లాంటి వాడన్నారు.   అయితే చివరిగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ   సరైన పరిస్థితుల, అవసరం  ఉంటే తప్ప నాకు  మాట్లాడాలని అనిపించదు.  అందరూ సంతోషంగా  ఉండాలి. చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా   మా కుంటుంబలోని వారే.  రామ్ చరణ్   డ్యాన్సుల్ని   నేను ఎంతగానో  ఆస్వాదిస్తాను  అని పవన్ మాట్లాడటం జరిగింది.  కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం  ఆన్ లైన్ లో మాట్లాడి  మెగా అభిమనులను  ఆనందం నింపారు.  నాయాక్  ఆడియో తో   మెగా బ్రదర్స్ మద్య విభేదాలు లేవని  మెగా అభిమానులకు కోసం రామ్ చరణ్  చెప్పటం జరిగిందని  అన్నారు. 

mega power  ram charans nayak audio release