Wednesday, 19 December 2012

Deepika Padukune With Pawan Kalyan

dee_in
       
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బాలీవుడ్ సెక్సీ భామ దీపికా పదుకొనె నటించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కు మంచి స్టేచర్ వున్నా కథానాయిక అవసరం అవడంతో ఈ కలయిక షురూ కానుంది. దీనికి సంబంధించి ఆమెను కాంటాక్ట్ చేయగానే దీపిక వెనకాముందూ ఆలోచించక సై అన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాలో కథానాయికగా నటిస్తూ దక్షిణాదిన అడుగుపెట్టిన ఈ అందాలభామ టాలీవుడ్ లోనూ తన సత్తా చాటితే చూడాలని తెలుగు చలన చిత్ర అభిమానులు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు.
...avnk

No comments:

Post a Comment