పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ ప్రస్తుతం శరవేగంగ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ మద్య హఫీజ్ పేట వద్ద బైక్ షూటింగ్ ఫొటో బయటకు రావటం పవన్ ఫస్ట్ లుక్ అంటూ తెగ ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. షూటింగ్ సమయంలో కూడా సన్నివేశాలు, హీరో, హీరోయిన్లను ఎవరూ ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవన్ మల్టీ స్టారర్ సినిమా కావటంతో తెగ క్రేజ్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమా యూనిట్ కూడా తెగ సీక్రెట్ పాటిస్తోంది.
Click Here to Veiw Full Story

No comments:
Post a Comment