పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా దాంట్లో ఓ స్పెషాలిటి ఉంటుంది. సినిమాలు, సేవా కార్యక్రమాలు, ప్రసంగాలు ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవే. ఇలాంటి వాటివల్లే పవన్ కు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందువల్లే ఏ హీరోకు లేనట్లుగా పవనిజం ఇది మతంకంటే ఎక్కువ అని అభిమానులు విశ్వసిస్తున్నారు. రాజకీయాలను కూడా శాసించగల శక్తి పవర్ స్టార్ కు ఉంది అని తెలుసుకున్నారు కాబట్టే.., ఎన్నికల్లో ఆయన అవసరాన్ని గుర్తించి మద్దతు కోరారు. జనసేన పార్టీ వల్ల టీడీపీ, బీజేపికి బాగానే లాభం కలిగింది కూడా.
Click Here to Know More Details
No comments:
Post a Comment