తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ విడుదల అయింది. దీపావళి పండగ కానుకగా రెండ్రోజుల ముందుగా అభిమానులకు రజినీ లుక్ అందించారు. సూపర్ స్టార్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ మూవీలో అనుష్క షెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిలింసిటీలో జరుగుతోంది. పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటలను ఫిలింసిటిలో షూట్ చే్స్తున్నారు. రాక్ లైన్ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో వస్తున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
Click Here to View Full Details
No comments:
Post a Comment