రవితేజకు బాక్సాఫీస్ కలెక్షన్ల రుచి చూపించిన ‘కిక్’ సినిమా సీక్వెల్ వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈవారంలో ప్రారంభం అవుతుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలిపారు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పారు. వక్కంతం వంశీ స్ర్కిప్టును సిద్ధం చేసుకున్న సినిమా... షూటింగ్ లో రవితేజ, హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటారని చెప్పారు.
Read Full Story Here
No comments:
Post a Comment