ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారిన స్టార్ అక్కినేని అఖిల్. సినిమాల్లోకి రాకముందే క్రేజ్ ను సంపాదించుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అఖిల్ తొలి సినిమా గురించి అనేక గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే డైరెక్టర్ విషయంలో మాత్రం వి.వి. వినాయక్ పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం వినాయక్ తో సినిమా ఓకే అయిందట. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ప్రిప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.
Click Here to Know More Details
No comments:
Post a Comment