తెలుగు సినిమాలను కొద్దికాలం పాటు శాసించిన గోవా భామ ఇలియానా.., ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయింది. అమ్మడు ఎక్కడకు వెళ్ళినా.., ఏ సినిమా చేసినా అందుకు తగ్గట్టు మారిపోతుంది. అందువల్లే సినీ ప్రముఖులంతా ఇల్లి మాయలో పడ్డారు అని అంటారు. చెప్పినట్టు వింటుంది.., ఇచ్చిన బట్టలు వేసుకుంటుంది అనే మంచి పేరును సొంతం చేసుకుంది కాబట్టే.., టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎగిరిపోయింది. ఆ మద్య సెక్స్ పై వివాదాస్పద కామెంట్లు చేసిన ఇలియానా.., ఇప్పుడు ఓ సినిమాలో ఏకంగా న్యూడ్ గా నటించేసిందట.
Click Here to View Full Story
Click Here to Know Latest Tollywood Updates
No comments:
Post a Comment