Thursday, 16 October 2014

‘‘మెగా’’భిమానులకు దాసరి పంచ్ డైలాగులు!


గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావుల మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే ఆ తర్వాత వీళ్లిద్దరూ అప్పుడప్పుడు కలుసుకోవడం, ముచ్చటించుకోవడం వంటి సందర్భాలు కెమెరాకి చాలాసార్లే దొరికాయి. వ్యక్తిగతంగా ఇప్పటికీ వీరిమధ్య విభేదాలు వున్నాయో లేవో తెలీదు కానీ... తెరమీద మాత్రం అన్యోన్యంగానే కనువిందు చేస్తుంటారు. అయితే ఇంతలోనే ఏమయిందో ఏమో తెలీదు కానీ.. తాజాగా దాసరి మెగాభిమానులకు దిమ్మతిరిగేలా కొన్ని పంచ్ డైలాగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లవరకు చిరుకు, తనకు మధ్య విభేదాల వ్యవహారాన్ని చర్చించని దాసరి.. మరోసారి ఆ విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.

Read Full Story

No comments:

Post a Comment