Thursday, 16 October 2014

కలర్స్ స్వాతి పేరు మార్చుకుంటోంది


సింప్లి స్మైలింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ తార స్వాతి పేరు మార్చుకుంటోంది. ఇన్నాళ్లు కలర్స్ స్వాతిగా ఉన్న పేరు.. ఇకపై కవయిత్రి స్వాతిగా మారబోతుంది. మాటల గారడీ చేసే ఈ అమ్మడు ఇప్పుడు రచనలు మొదలు పెట్టింది. మనసులో దాగి ఉన్న భావాలను ఇంగ్లీషులో రాయటం మొదలు పెట్టింది. ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’. అంటూ కవితలు రాస్తోంది.

Read More....

No comments:

Post a Comment