పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ తీసేందుకు సిద్ధం అవుతున్నారు. ‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తి కాగానే పవన్ ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం డైరెక్టర్ సంపత్ నంది స్ర్కిప్టును సిద్ధం చేసుకున్నాడు. గత గబ్బర్ సింగ్ కంటే ఇందులో మరింత యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ జత చేశాడు అని అంటున్నారు. ఇలా అన్ని సిద్ధం అవుతున్నా... ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాలేదు.
Click Here to Read Full Story
No comments:
Post a Comment