చిత్ర
 పరిశ్రమల అన్నింటిలోను తారమణులు తొందరపడిపోతున్నారు. ముందుగానే  బుకింగ్ 
పేరుతో బాగా దండుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు  ఆ రాత్రి కోసం  ఎదురు
 చూస్తున్నాయి.  ఆ  రాత్రి  కోసం ఎంతైన ఖర్చుపెట్టడానికి  వెనకడుగు వేయటం 
లేదు.  ఆ రాత్రి కోసం నటీమణుల రేట్లు  లక్షలు  నుండి కోట్ల వరకు ఉన్నట్లు  
చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు.  నటీమణులు కూడా  ఒక్క రాత్రికే కదా,  అని 
వచ్చిన ఆఫర్లను వదులుకోవటం లేదట.  అయితే భారీగానే రేట్లు పెంచి 
చెబుతున్నారు.  అక్కడిదాక  వెళ్లిన వారు  ఆమె రేటు చూసి భయపడి బయటకు 
వచ్చిన, చివరకు మనసులో ఉన్న కోరికతో రాజీపడి,   ఆ హీరోయిన్  అడిగినంత 
ఇచ్చి  బుకింగ్ చేసుకుంటున్నారని  చిత్రపరిశ్రమలో  టాక్.  అయితే టాలీవుడ్ 
లో   ఇప్పటికే కొంత మంది హీరోయిన్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది,  అనుష్క, 
తమన్నా, సమంత , లాంటి పేర్లు  టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.  వీరు ఆ 
రాత్రి కోసం భారీగానే  రేమ్యూనరేషన్  తీసుకున్నట్లు  టాలీవుడ్ వర్గాలు 
అంటున్నాయి. 
 అటూ
 బాలీవుడ్ భామలు కూడా భారీ రేంజ్ లో  తమ ఖాతాలను  ఓపెన్ చేసినట్లు 
తెలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్స్  కత్రిన కైఫ్,  సోనాక్షి, లాంటి  వారికి 
మంచి డిమాండ్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి. కరీనా కపూర్ కు 
పెళ్లి జరగటంతో  ఆ స్థానం కత్రిన  సొంతం చేసుకుందని  బాలీవుడ్  బాబులు  
అంటున్నారు.   చాలా మంది నటీమణులు  సినిమాల కంటే  ఈ రాత్రి బిజినెస్ చాలా 
బాగుందని   చెప్పుకుంటున్నారని టాక్.  ఒక్క రాత్రికి  భారీ మొత్తంలో  
 ఆదాయం రావటంతో.. హీరోయిన్స్  ఆ రాత్రి వైపు చూస్తున్నట్లు  చిత్ర పరిశ్రమల
 టాక్. అయితే ఇంతకీ  ఆ రాత్రి ఏమిటో  మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. 
అదేనండి డిసెంబర్ 31 రాత్రి కోసం నటీమణులు మనీ కోసం బుకింగ్  అవుతున్నారట. 
 ఈ బుకింగ్ లో  అడ్వాన్స్ గా భారీ మొత్తంలో  తీసుకుంటున్నట్లు సినీ ప్రజల 
టాక్.  కొంత మంది హీరోయిన్స్ అయితే  ఇంటి ముందు  బుకింగ్ బోర్డులు 
పెట్టినట్లు గా సినీ  ప్రజలు అనుకుంటున్నారు. 
 
No comments:
Post a Comment