Friday, 21 December 2012

Allari Naresh Match Fixing

allari naresh

టాలీవుడ్  బ్రహ్మచారులకు అందరికి పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి. ఇక టాలీవుడ్ మిగిలింది ఎవరు అంటే   ఒకరు  హీరో  ప్రభాస్,  మరోకరు అల్లరి  నరేష్.  యంగ్ హీరోలు  అందరు ఒక్కొక్కరిగా  పెళ్లి చేసేకుంటూ  లైప్ లో  వైఫ్ తో హ్యాపీగా  సెటిల్  అవ్వాలనే చూస్తున్నారు.  రీసెంట్  హీరో  నానీ కూడా తన జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాడు.  ఈరోజు  హీరో గోపిచంద్  కూడా ఒక ఇంటివాడు   కాబోతున్నాడు.  హీరో గోపిచంద్ , హీరో శ్రీకాంత్ త్వరలో బంధువులు అవుతున్నారు.  ఆ రెండు కుటుంబాలు  ఒక్కటవుతున్నాయి. ఇక ఒంటిరిగా మిగిలింది. అల్లరి నరేష్ , ప్రభాస్,  హీరో ప్రబాస్  అప్పుడే పెళ్లి తొందరలేదని చెబుతున్నాడు.  ఇక అల్లరి నరేష్ వంతు.   ఇప్పటికే తన అన్న  ఆర్యన్  రాజేష్  తన తమ్ముడి కోసం  అమ్మాయిలను వేతికే పనిలో ఉన్నాడని  టాలీవుడ్  టాక్. 
allari naresh
  
  ఇంచుమించు అల్లరి నరేష్ కూడా  ఇటీవల  కొన్ని ఫంక్షన్లు వద్ద పెళ్లికానీ అమ్మాయిల వైపు  ఆశగా చూస్తున్నాడట,  నచ్చిన అమ్మాయి కోసం కొన్ని ఫంక్షన్లకు  పిలవకపోయిన  అల్లరి నరేష్ పనికట్టుకొని పెళ్ళికి వచ్చిన అమ్మయిలను చూస్తున్నాట్లు ఫిలింనగర్ పుకార్లు వినిస్తున్నాయి.  అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్  మాత్రం  పల్లెటూరి అమ్మాయిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి అమ్మాయి అయితే  సాంప్రదాయంగా, పద్దతిగా ఉంటుందని  అల్లరి నరేష్ తల్లి అంటుంది. మన  బెండుప్పారావు మాత్రం రీసెంట్  ఒక బస్ స్టాప్ లో కూడా కాలేజీ అమ్మాయిల కోసం  బెండైనట్లు అతని సన్నిహితులు అంటున్నారు.  మరొకోన్ని   రోజుల్లో   అల్లరి నరేష్ కూడా  ఏదో ఒక అమ్మాయిన  సెలక్ట్  చేసుకోవటం ఖాయమాని  ఫిలీంనగర్ ప్రజలు అంటున్నారు.  త్వరలో  అల్లరికి పెళ్లి గంట మోగుతుంది.

No comments:

Post a Comment