ఈ పునర్జన్మ మీరు పెట్టిన భిక్షే..
ఆజన్మాంతం అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటా అని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీ కాంత్ 62వ జన్మదినోత్సవం సందర్భంగా చెన్నైలోని ఆయన
నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. 14 ఏళ్లతర్వాత తమ అభిమాన నటుడు జన్మదిన వేడుక జరుపుకోవటంతో అభిమానులకు కొండంత సంబరమేసింది.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అభివాదం చేసి మాట్లాడుతూ.. త్వరలో విడుదల కానున్న 'కొచ్చడియాన్' చిత్రం అభిమానులకు కొత్త అనుభూతి ఇస్తుందని అన్నారు. శివాజీ-3డి చిత్రం కోసం ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. అభిమానుల ప్రేమాభిమానాలే మళ్లీ బతికేలా చేశాయని అన్నారు. తుదిస్వాస విడిచేవరకూ మిమ్మల్ని రంజింప చేస్తూ, నేను చేయగలిగన సేవ చేస్తూనే ఉంటానని వెల్లడించారు.

రజనీ జీవిత ప్రస్థానం : రజనీ కాంత్ 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా కూడా పనిచేసారు. అతనిలోని స్టైల్ ని క్యాచ్ చేసిన కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగారు, 1990 లో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించారు. ‘దళపతి’, ‘భాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘అంతులేని కథ’, ‘నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ మొదలైన సినిమాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు. రజినీకాంత్ కు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషస్తులే కాదు, జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సింపుల్ గా లైఫ్ డీల్ చేస్తారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులో రజనీ జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దాదాపు ప్రతీ నగరం, గ్రామాన రజనీ అభిమానులు కేక్స్ కట్ చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ బర్త్డే కటౌట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంచుతున్నారు. మరోవైపు రజనీ కాంత్ కు దేశ విదేశాల సినీ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల నుంచీ జన్మదిన శుభాకాంక్షలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి.

ఇదిలా ఉండగా,
తమిళనాడులో రజనీ జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దాదాపు ప్రతీ
నగరం, గ్రామాన రజనీ అభిమానులు కేక్స్ కట్ చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ
ఎంజాయ్ చేస్తున్నారు. భారీ బర్త్డే కటౌట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్ లో
రోగులకు పండ్లు పంచుతున్నారు.
...avnk
No comments:
Post a Comment