మొన్ననే 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రాన్నిచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్
త్వరలో ఇద్దరు హీరోలతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని
గౌతం స్వయంగా వెల్లడించాడు. త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్
చేస్తున్నానని చెప్పాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-నాని కాంబినేషన్లో ఈ
మల్టీ స్టారర్ తీయాలని వుందని గౌతమ్ అంటున్నాడు. దీనిని తెలుగు, తమిళ,
మలయాళ భాషల్లో తీస్తానని చెప్పాడు. లవ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా
దీనిని ప్లాన్ చేస్తున్నానని అంటున్నాడు.
వేదం సినిమా కోసం విష్టుతో జోడీకట్టిన బన్నీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. కథ నచ్చకపోతే క్రుష్ణవంశీ అయితే ఏంటి అని ఇటీవలే స్టేట్ మెంట్ ఇచ్చిన నాని మనసు ఎటు వెళ్తుందో...
వేదం సినిమా కోసం విష్టుతో జోడీకట్టిన బన్నీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. కథ నచ్చకపోతే క్రుష్ణవంశీ అయితే ఏంటి అని ఇటీవలే స్టేట్ మెంట్ ఇచ్చిన నాని మనసు ఎటు వెళ్తుందో...
...avnk
No comments:
Post a Comment