మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ , వివివినాయక్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకోని
ఇటీవల భారీ ఎత్తున్న ఆడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాయక్
సినిమా లో మంచి మాస్ పాట కోసం సాక్కుబాయ్ ఒక పాటను
చిత్రీకరిస్తున్నారు. డమరూకం సినిమాలో నాగార్జునతో ఐటమ్ సాంగ్ లో
కనిపించిన సాక్కుబాయ్ గరం చాయ్ అంటే అందరికి వేడిపుట్టించిన హీరోయిన్
చార్మి. ఇప్పుడు నాయక్ సినిమాలో కూడా ఒక గరం గరం పాట కోసం దర్శకుడు
ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటలో షూటింగ్ జరుగుతున్న సమయంలో
కేంద్ర మంత్రి, మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ షెట్ లోకి వెళ్లినట్లు
తెలుస్తోంది. షూటింగ్ లో సన్నివేశాలను చిరంజీవి పరిశీలించినట్లు సినిమా
యూనిట్ సభ్యుల టాక్.
అయితే
దర్శకుడు వివివినాయక్ , మెగా స్టార్ చిరంజీవి తో చాలా సేపు మాట్లాడుకోవటం
జరిగిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే నటి ఛార్మి
పుల్ మేకప్ తో సెట్ రావటంతో అందరి చూపులు ఛార్మిపైపడ్డాయట. అయితే సెట్
లో చిరంజీవి ఉన్న విషయం తెలుసుకోని వెంటనే ఛార్మి చిరంజీవికి నమస్కారించి
తన పక్కన కూర్చిలో కూర్చోటం జరిగినట్లు చిత్ర యూనిట్ సభ్యులు
చెబుతున్నారు. అయితే ఆ సమయంలో చిరంజీవి, ఛార్మిల మద్య హాస్యంతో కూడిన
మాటల సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలో చార్మి చిరంజీవిని ఒక
కోరిక కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ
కోరిక ఏమిటయ్య అంటే.. చిరంజీవి 150వ చిత్రం వివివినాయక్ దర్శకత్వలోనే
చార్మిహీరోయిన్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగినట్లు యూనిట్ సభ్యులు
అంటున్నారు. చార్మి కోరికను విన్న మెగా స్టార్ చిరంజీవి ఆనందంగా నవ్వుతూ
ఆమె భూజం మీద చేయి వేసి అలాగే చేద్దాం అని చెప్పినట్లు చిత్ర యూనిట్
సభ్యులు చేవులుకోర్కుకున్నారు. చిరు చేయి చార్మి పై పడిన వెంటనే ఆమె లో
150 మెగా పవర్ తాకిన ఆనందంలో లేచి నిలబడి తన డ్రెస్సెను
సరిచేసుకున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాయక్ సినిమాలో కూడా ఐటమ్
సాంగ్ హిట్ అయితే మాత్రం చార్మి ఐటమ్ గాళ్ల్ టాలీవుడ్ లో ఉంటుందని
ఫిలింనగర్ ప్రజలు అనుకుంటున్నారు.
No comments:
Post a Comment