బాలీవుడ్ రొమాంటిక్, అండ్ యాక్షన్
హీరో హృతిక్ రోషన్ అంటే అభిమానించే వారు ఎందరో. కేవలం హిందీవాళ్లే కాదు
ఇతగాడికి విశ్వవాప్యంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అమ్మాయిలైతే,
చెవికోసుకుంటారు. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న హృతిక్ ఈ ఏడాది
సెక్సీయెస్ట్ ఆసియన్ గా ఎంపికయ్యాడు. లండన్ వీక్లీ మేగజైన్ 'ఈష్టర్న్ ఐ'
ప్రతి ఏడాది నిర్వహించే ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం రుజువైంది.
అయితే, గత ఏడాది కూడా హృతిక్ రోషనే ఈ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగతా నటుల స్థాన పరంపర ఇలా ఉంది..
సెక్సీయెస్ట్ ఆసియన్ గా హృతిక్ మొదటి స్థానం సంపాదించుకోగా,..
2 వ స్థానంలో పాకీస్తానీ గాయకుడు ... నటుడు అలీజాఫర్,
3 వ స్థానంలో సల్మాన్ ఖాన్
4 వ స్థానంలో షాహీద్ కపూర్
5 వ స్థానంలో సిద్ధార్థ్ మల్హోత్రా
6 వ స్థానంలో కుశాల్ టాండన్
7 వ స్థానంలో షారూఖ్ ఖాన్
8 వ స్థానంలో జాన్ అబ్రహం
9 వ స్థానంలో రణబీర్ కపూర్ నిలిచారు.
...avnkఅయితే, గత ఏడాది కూడా హృతిక్ రోషనే ఈ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగతా నటుల స్థాన పరంపర ఇలా ఉంది..
సెక్సీయెస్ట్ ఆసియన్ గా హృతిక్ మొదటి స్థానం సంపాదించుకోగా,..
2 వ స్థానంలో పాకీస్తానీ గాయకుడు ... నటుడు అలీజాఫర్,
3 వ స్థానంలో సల్మాన్ ఖాన్
4 వ స్థానంలో షాహీద్ కపూర్
5 వ స్థానంలో సిద్ధార్థ్ మల్హోత్రా
6 వ స్థానంలో కుశాల్ టాండన్
7 వ స్థానంలో షారూఖ్ ఖాన్
8 వ స్థానంలో జాన్ అబ్రహం
9 వ స్థానంలో రణబీర్ కపూర్ నిలిచారు.
No comments:
Post a Comment