Wednesday, 19 December 2012

Ullasamga Utsahamga Hero Sagar Dead

yasho
      
    ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన యంగ్ హీరో యశో సాగర్ హఠాన్మరణం చెందాడు. కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లా సిరా ప్రాంతంలో కొద్దిసేపటిక్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాగర్ దుర్మరణం పాలయ్యాడు. సాగర్ అకాల మరణంతో టాలీవుడ్ చిత్రసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగు చిత్ర రంగం మీద ఉన్న మక్కువ.. తెలుగు భాష మాత్రుభాష కావటంతో సాగర్ టాలీవుడ్ మీదే ఎక్కువ ఆశక్తి చూపాడు.
    ఈ యాక్సిడెంట్ గురించి విన్న వెంటనే చిత్తూరుజిల్లా నుంచి సాగర్ తల్లి, కర్ణాటక నుంచి తండ్రి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
...avnk

No comments:

Post a Comment