Reshmi Jabardsth Comedy Show New Anchor
బుల్లి
తెర ప్రేక్షకులను ప్రతి వారం నవ్వులతో కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో
జబర్థస్త్. ఈ టీవీలో ప్రసారం అయ్యే ఈ షోకి జనాలు ఫిదా అయిపోయారు. కారణం
అందులో వచ్చే నవ్వుల కన్నా ప్రక్కన ఉండే యాంకర్ అనసూయే అని చెప్పవచ్చు. ఓ
పాపకు తల్లి అయిన అనసూయలో ఏ మాత్రం వన్నెతగ్గని అందాలు, వాటిని చిట్టి
పొట్టి దుస్తుల్లో ప్రదర్శిస్తూ, అక్కడున్న వారినే కాకుండా కుర్రకారు మదిని
దోచిన అనసూయ ఈ వారం నుండి జబర్థస్త్ ప్రోగ్రాంలో యాంకర్ గా రావడం లేదు.
ఈమెను ఈ ప్రోగ్రాం నుండి తీసివేయడానికి అనేక వార్తలు వస్తున్నా, వాస్తవం
ఏంటనేది మాత్రం తెలియదు. ఇక ఆమె సంగతి ప్రక్కన పెడితే.... అనసూయ స్థానాన్ని
కొత్త యాంకర్ తో భర్తీ చేశారు. ఈ వారం వచ్చే ఎపిసోడ్ నుండి ఈ అమ్మడు
దర్శనం ఇవ్వబోతుంది. ఈమె పేరు రేష్మి. ఒంటినిండా పిటపిటలాడే అందాలను
నింపుకొని బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో జ్వాలలు రగిలించడానికి సిద్ధం
అయింది.
చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనం ఇవ్వబోతున్న రేష్మి అందాలు కూడా
ఇంచుమించు అనసూయ అందాలను తలదన్నేలా ఉన్నాయి. మరి ఈవిడ అనసూయ లాగా జబర్థస్త్
ప్రోగ్రాంకి వన్నెతెచ్చి, కుర్రకారు గుండెల్లో జ్వాలలు రగిలిస్తుందో లేదో
చూడాలి.
No comments:
Post a Comment