Shraddha Das Waiting For Rey Movie Release
ఎప్పుడో
వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రద్ధాదాస్ కేవలం అందాలను నమ్ముకొని
ఉన్న అందాలన్నీ ఆరబోసి పేడ్ అయి సరైన అవకాశాలు లేక ఒకటి అర సినిమాలతో కాలం
వెల్లదీస్తున్న శ్రధ్దాదాస్ ఆ మధ్య హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమాయణం నడిపి
మోసపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు వైవీయస్ చౌదరి తీస్తున్న
‘రేయ్ ’ సినిమాలో లేడీ విలన్ పాత్ర పోషిస్తుంది.
ఇన్నాళ్ళు గ్లామర్ ఒలక
బోసిన ఈ అమ్మడు తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదట. కరాటేలో మంచి
ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా బ్లాక్ బెల్టు కూడా సంపాదించింది. ఇప్పుడు
విలన్ పాత్ర పోషించే అవకాశం రావడంతో ఇందులో తానేంటో చూపిస్తానని అంటుంది. ఈ
సినిమా విడుదల అయితేకానీ తెలియదు శ్రధ్దా ఏ మాత్రం చూపించిదనేది.
No comments:
Post a Comment