Gopichand And Tapsi Hot Romance In Sahasam
గతంలో
తాప్సీ హీరో గోపీచంద్ తో మొగుడు అనే సినిమాలో నటించిన అనుభవం ఉండటంతో
.. షూటింగ్ లో ఈ ఇద్దరు అందరు ముందు హాట్ సాహసం చేస్తున్నట్లు టాక్.
తాప్సీ కూడా గోపీచంద్ చేసే సాహసమైన పనులకు ఎంతో ఆనందంగా ఉందని టాక్.
ఎంతైన ఒకప్పటి పాతమొగుడే కదా అని తాప్సీ కూడా గోపీ చంద్ కు అడ్డు
చెప్పటం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే? గోపీచంద్, తాప్సీ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహసం'. చంద్రశేఖర్
ఏలేటి దర్శకత్వంలో రియల్‌ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర
సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ
పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం
ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ' రెగ్యులర్
సినిమాలకు విభిన్నంగా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఏ
తెలుగు సినిమా చేయని రేర్ లొకేషన్ల లో చిత్రీకరించాం. గోపీ,చంద్రశేఖర్, మా సంస్థ కి మంచి సినిమా అవుతుంది. మే మొదటి వారంలో పాటలు, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం' అన్నారు. ఇతర పాత్రల్లో శక్తికపూర్, ఆలీ తదితరు నటిస్తున్నారు.
No comments:
Post a Comment