నందమూరి వంశానికి విశ్వాంతరాళాన అభిమానగణం ఉన్నారు. 2013కొత్త ఏడాదిని పురస్కరించుకుని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం, బాలయ్య యువసేన, తదితర సంఘాలు బాలయ్యబాబు ముఖ చిత్రంతోకూడిన క్యాలండర్ లను రూపొందించి విడుదల చేశాయి.
అంతేకాదు ఈ సందర్భంగా బాలకృష్ణ
అభిమానులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.10వేలు విరాళం అందజేశారు. ఈ
సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తమ కుటుంభానికి అభిమానులే కొండంత అండ అని
పేర్కొన్నారు. విరాళమిచ్చిన అభిమానుల వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్
మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
....avnk
No comments:
Post a Comment