మొన్న అంటే జనవరి 9వ తేదీన
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్
కలెక్షన్ల పరంగా కొత్తపుంతలు తొక్కుతోంది. రిలీజ్ నాడే బ్లాక్ బస్టర్ గా
పేరు తెచ్చుకున్న ఈ మూవీ రెండు రోజుల వసూళ్లు చూస్తుంటే, టాలీవుడ్ పాత
రికార్డులు తిరిగిరాస్తుందేమో అనిపిస్తుంది. తెలుగువిశేష్.కాం కు అందిన
విశ్వసనీయ, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ‘నాయక్’ చిత్రం సాధించిన
కేవలం ఆంధ్రప్రదేశ్ షేర్ 12,72 కోట్లు.
నాయక్ రెండు రోజుల వసూళ్లు ప్రాంతాల వారీగా :నైజాం ఏరియా – రూ. 4.35 కోట్లు
సీడెడ్ - రూ. 2,46 కోట్ల
పశ్చిమ గోదావరి - రూ. 94 లక్షలు
తూర్పు గోదావరి - రూ. 1.01 కోట్లు
వైజాగ్- రూ. 1.23 కోట్లు
గుంటూరు- రూ. 1.46 కోట్లు
కృష్ణ - రూ. 72 లక్షలు
నెల్లూరు - రూ. 55 లక్షలు
ఆంధ్రప్రదేశ్ లో రెండురోజుల కలెక్షన్ల మొత్తం : రూ. 12. 72 కోట్లు
...avnk
No comments:
Post a Comment