అందగత్తెలు ప్రియాంకా చోప్రా..
ఇలియానా.. అందరిచేతా ‘బర్ఫీ’ తినిపించారు. రాత్రి ముంబాయిలో జరిగిన ఫిల్మ్
ఫేర్ హిందీ సినిమా అవార్డుల వేడుకలో ఈ భామలు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన
సినిమా బర్ఫీ అనేక అంశాల్లో తన హవా చాటింది. మొత్తంగా 7 విభాగాల్లో
అవార్డులను గెలుచుకుని 'బర్ఫీ' చిత్రం ముందు వరుసలో నిలిచింది.
ఉత్తమ చిత్రం 'బర్ఫీ' ... ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ ... ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్ లకు అవార్డులు దక్కాయి. పెళ్లై ఓఇంటిదైన విద్యా కూడా తన అభినయంతో అవార్డును సొంతంచేసుకుంది. ఆమె అద్భుతంగా పండించిన 'కహాని' చిత్రానికి సంబంధించి ఉత్తమ నటిగా విద్యాబాలన్ ... ఉత్త దర్శకుడిగా సుజయ్ ఘోష్ లను అవార్డులు వరించాయి.

బాలీవుడ్ సినీ దిగ్గజం స్వర్గీయ (ఇటీవల మరణించిన) యష్ చోప్రాకు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు భర్తతో కలిసి వచ్చిన విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎంతో కలర్ ఫుల్ గా సాగిన వేడుకలో బాలీవుడ్ ప్రముఖ తారాగణం ఆడిపాడి సభాప్రాంగణాన్ని హోరెత్తించారు.
No comments:
Post a Comment